గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా అంబులెన్స్ ను అందించిన తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా..

గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్, ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా అంబులెన్స్ ను అందించారు.తార్నాక లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు.

 Srinivas Gupta, Chairman, Telangana Tourism Corporation, Provided The Ambulance-TeluguStop.com

శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ కేటీఆర్‌ జన్మదినోత్స‌వం సంద‌ర్భంగా పిలుపునిచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్  కార్య‌క్ర‌మంలో భాగంగా అంబులెన్స్ ను గిఫ్ట్ గా ఇచ్చామ‌న్నారు.

ఈ అంబులెన్స్ ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంచుతామ‌న్నారు.

ఈ వాహనాల్లో ఆక్సీజన్‌, వెంటిలేటర్‌తో సహా, అత్యాధునిక సదుపాయాలను కల్పించామని శ్రీనివాస్ గుప్తా తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube