అనసూయతో హైపర్ ఆది లిప్ లాక్.. షాకింగ్ కామెంట్స్ చేసిన రోజా?

జబర్దస్త్ షోలో హైపర్ ఆది, అనసూయలకు విడివిడిగా క్రేజ్ ఉండగా ఈ ఇద్దరు కలిసి చేసే స్కిట్లు ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నాయి.తొమ్మిదేళ్లుగా ఈటీవీలో జబర్దస్త్ షో ప్రసారమవుతుండగా ఇప్పటికీ ఈ షోకు మంచి రేటింగ్స్ వస్తున్నాయి.

 Hyper Aadi Anasuya Jabardasth Show Skit Goes Viral In Social Media , Hyper Aadi,-TeluguStop.com

జబర్దస్త్ షోకు హైపర్ ఆది స్కిట్లు హైలెట్ గా నిలిస్తే ఎక్స్ట్రా జబర్దస్త్ షోకు సుడిగాలి సుధీర్ స్కిట్లు హైలెట్ గా నిలుస్తున్నాయి.ఈ షో నిర్మాతలకు కూడా షో ద్వారా భారీగా ఆదాయం చేకూరుతోందని తెలుస్తోంది.

జబర్దస్త్ షో మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు రోజా ఈ షోకు జడ్జిగా కొనసాగుతున్నారు.స్కిట్ల మధ్యలో రోజా వేసే పంచ్ లు సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా రిలీజైన జబర్దస్త్ ప్రోమోలో హైపర్ ఆది పుష్ప సినిమాలోని చూపే బంగారమాయేలే శ్రీవల్లి పాటకు డ్యాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చారు.బన్నీని ఇమిటేట్ చేస్తూ స్టెప్పులు వేసిన ఆది తనపై తాను పంచ్ లు వేసుకున్నారు.

Telugu Anasuya, December, Hyper Aadi, Hyperaadi, Jabardast Show, Jabardasth Show

అల్లు అర్జున్ ఈ స్టెప్పులు వేస్తే వెల్ డన్ అనేలా చేశారని తాను మాత్రం వెల్డింగులు చేసేవానిలా ఉన్నానని ఆది అన్నారు.ఆ తర్వాత అనసూయ మా ఇంటి లాక్ పోయింది ఒక లాక్ ఇవ్వవా అని ఆదిని అడుగుతారు.ఆది నువ్వు అడగాలే కాని అని చెబుతుండగా రోజా ఆది లిప్ లాక్ అయినా ఇచ్చేస్తాడని చెబుతారు.ఆ తర్వాత అనసూయ నా చెల్లెల్ని ఎవరైనా టచ్ చేయాలంటే ముందు తనను టచ్ చేయాలని చెబుతుంది.

Telugu Anasuya, December, Hyper Aadi, Hyperaadi, Jabardast Show, Jabardasth Show

నాకు కావాల్సింది కూడా అదే అంటూ ఆది అనసూయ వేసిన పంచ్ కు రివర్స్ లో పంచ్ వేస్తారు.డిసెంబర్ 2వ తేదీన రాత్రి 9.30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.ప్రోమోలో అనసూయ గ్లామరస్ గా కనిపించడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube