దివ్యాంగులుగా నటించి మెప్పించిన టాలీవుడ్ బ్యూటీస్ ఎవరో తెలుసా?

సినిమా పరిశ్రమలో రాణించాలంటే ఛాలెంజింగ్ రోల్స్ చేయాలి.చేయడమే కాదు.

 Tollywood Actors Who Acted In Disable Roles Details, Tollywood Heroines, Disable-TeluguStop.com

జనాలను మెప్పించాలి.అప్పుడు తమ సత్తా జనాలకు తెలుస్తుంది.

మామూలు పాత్రల్లో అందరూ నటించగలుగుతారు.కానీ దివ్యాంగుల పాత్రలు చేయాలంటే మామూలు విషయం కాదు.

అచ్చంగా ఆయా సమస్యలతో బాధ పడుతున్నవారు ఎలా ఉంటారో.అలాగే నటించాల్సి ఉంటుంది.

ఏమాత్రం తేడా కొట్టినా.జనాలు రిసీవ్ చేసుకోలేరు.

అయితే ఇలాంటి ఫిజికల్ ఛాలెంజింగ్ పాత్రలు చేసి.టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

చాలా మంది హీరోయిన్లు.ఇంతకీ వారు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అనుష్క

Telugu Anushka Shetty, Disable Actors, Disabled, Heroiens, Laya, Meena, Nayantha

బాహుబలి సినిమాతో దేశ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు కొన్ని ఫిజికల్ ఛాలెంజింగ్ పాత్రల్లో నటించి మెప్పించింది.నిశ్శబ్దం సినిమాలో మూగ అమ్మాయిగా నటించి మెప్పించింది.

నయనతార

Telugu Anushka Shetty, Disable Actors, Disabled, Heroiens, Laya, Meena, Nayantha

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయన తార కూడా దిగ్యాంగురాలి పాత్ర పోషించింది.నెట్రికన్ సినిమాలో బ్లైండ్ గర్ల్ పాత్ర పోషించి ఆకట్టుకుంది.

పాయల్ రాజ్ పుత్

Telugu Anushka Shetty, Disable Actors, Disabled, Heroiens, Laya, Meena, Nayantha

డిస్కో రాజా సినిమాలో పాయ్ మూగ అమ్మాయి పాత్ర పోషించింది.

రమ్యకృష్ణ

Telugu Anushka Shetty, Disable Actors, Disabled, Heroiens, Laya, Meena, Nayantha

అల్లుడు గారు సినిమాలో ఈ శివగామి మూగ పాత్రలో నటించి మెప్పించింది.

సిమ్రాన్

Telugu Anushka Shetty, Disable Actors, Disabled, Heroiens, Laya, Meena, Nayantha

నువ్వు వస్తావని సినిమాలో ఈమె అంధురాలి పాత్ర పోషించింది.ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

మీనా

Telugu Anushka Shetty, Disable Actors, Disabled, Heroiens, Laya, Meena, Nayantha

సిరివెన్నెల సినిమాలో బాల నటిగా చేసింది.ఇందులో అంధురాలిగా యాక్ట్ చేసింది.ఆ తర్వాత రెండు తమిళ సినిమాల్లోనూ ఆమె దివ్యాంగురాలిగా యాక్ట్ చేసింది.

లయ

Telugu Anushka Shetty, Disable Actors, Disabled, Heroiens, Laya, Meena, Nayantha

ప్రేమించు సినిమాలో ఈమె పుట్టు అంధురాలిగా నటించింది.ఈ సినిమాలో నటనకు నంది అవార్డు వచ్చింది.

రాశి

Telugu Anushka Shetty, Disable Actors, Disabled, Heroiens, Laya, Meena, Nayantha

బరువైన అందాల భామ రాశి.పెళ్లి పందిరి సినిమాలో అంధురాలిగా నటించింది.

శ్రీదేవి

Telugu Anushka Shetty, Disable Actors, Disabled, Heroiens, Laya, Meena, Nayantha

కోకిల సినిమాలో ఈ అందాల తార మతి స్థిమితం లేని అమ్మాయిగా నటించింది.అటు ఎస్పీ పరుశురాం సినిమాలో అంధురిలిగా నటించింది.వీరితో పాటు మరికొంత మంది హీరోయిన్లు కూడా దివ్యాంగులుగా నటించి మెప్పించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube