నా బాడీని ఎవరైనా చూడొచ్చు అంటూ హీరోయిన్ బంపర్ ఆఫర్?

హాలీవుడ్ బ్యూటీ ఆస్కార్ నటి జెన్నిఫర్ లారెన్స్ గురించి చాలా మందికి తెలియక పోవచ్చు.హాలీవుడ్ సినిమాలను తరచూ చూసే వారికి ఈమె గురించి.

 Jennifer Lawrence Speaks Out About Leaked Naked, Jennifer Lawrence, Hollywood,-TeluguStop.com

చెప్పాల్సిన పనిలేదు.ఇది ఇలా ఉంటే జెన్నిఫర్ లారెన్స్ తాజాగా ది హంగర్ గేమ్స్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది.

ఈ సందర్భంగా ఆమె తన జీవితంలో కొద్దిరోజులుగా వెంటాడుతున్న ఒక గాయం గురించి తెలిపింది.

మనిషి జీవితంలో గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఎప్పుడూ ఇలా వెంటాడుతాయో తెలియదని చెప్పింది.

ఈ క్రమంలోనే 2014లో తన న్యూడ్ ఫోటోలు ఇంటర్నెట్ లో లీక్ కావడంపై గురించి స్పందించింది.నా న్యూడ్ బాడీని ఎవరైనా ఎప్పుడైనా నా అనుమతి లేకుండా చూడవచ్చు.

ఫ్రాన్స్ కి చెందిన ఒక వ్యక్తి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

నా జీవితంలో జరిగిన ఈ భయం నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది అంటూ ఆమె ఎమోషనల్ అయ్యింది.2017 లో ఫ్లైట్ ఇంజన్ ఫీల్ అవ్వడం ఆమెను బలహీనురాలు చేసిందని తెలిపింది.అంతేకాకుండా అలాంటి భయంకరమైన అనుభవం ఉన్నప్పటికీ ప్రొఫెషన్ లో భాగంగా ప్లైట్ జర్నీ చేయక తప్పడం లేదని తెలిపింది.

ప్రస్తుతం లియోనార్డో డికాప్రియోతో డోంట్ లుక్ అప్ టు ధట్ సినిమాల్లో నటిస్తోంది.ఈ క్రమంలోని తన జీవితంలో గతంలో జరిగిన ఈ విధమైనటువంటి భయంకరమైన సన్నివేశాలను గుర్తుచేసుకుంటూ ఈ సందర్భంగా నటి ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube