బిగ్ బాస్ 5 : ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు..?

బిగ్ బాస్ సీజన్ 5లో టికెట్ టూ ఫినాలే టైం వచ్చేసింది.ఈ వారం మొత్తం హౌజ్ మెట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి రావడం వారితో ఎమోషనల్ గా కనెక్ట్ అవడం లాంటివి జరుగుతుంది.

 Biggboss 5 Who Will Be The First Finalist,latest News-TeluguStop.com

దాదాపు ఈ వారం టాస్కులు ఏమి ఉండకపోవచ్చు అని అంటున్నారు.ఇక నెక్స్ట్ వీక్ మాత్రం టికెట్ టూ ఫినాలే పోటీ ఉంటుందని అనిపిస్తుంది.

ఇక ఈ టికెట్ టూ ఫినాలే టికెట్ టాస్క్ లో హౌజ్ మెట్స్ అంతా నువ్వా నేనా అన్నట్టు ఆడతారు.ఈ క్రమంలో ఇక్కడ గ్రూప్ ఆట కాకుండా ఇండివిడ్యువల్ ఆట వారిని ఫైనల్స్ కు వెళ్లేలా చేస్తుంది.

Telugu Bigboss Ups, Biggboss, Biggboss Telugu, Nagrjuna, Shanmukh, Maa, Sunny-Mo

ఈ సీజన్ లో ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు అవుతారన్నది చాలా ఎక్సయిటింగ్ గా ఉంది.హౌజ్ లో ఉన్న ఎనిమిది మందిలో ఈ వారం ఒకరు ఎలిమినేట్ అవుతారు.ఇక నెక్స్ట్ వీక్ నామినేషన్స్ టఫ్ గా ఉండొచ్చు.అయితే టికెట్ టూ ఫినాలే అంటూ తప్పకుండా అందరు బాగా ఫైట్ చేసే అవకాశం ఉంటుంది.అయితే ఇప్పటివరకు చూస్తే బయట ఉన్న క్రేజ్ ప్రకారంగా సన్నీ, షణ్ముఖ్ వారు టికెట్ టూ ఫినాలే టాస్క్ గెలిచినా గెలవకపోయినా సరే ఫైనల్స్ కు వెళ్తారు.శ్రీరాం చంద్ర కూడా టాప్ 5లో ఉంటాడు.

ఎటొచ్చి మిగిలిన నలుగురిలో ఎవరిద్దరు టాప్ 5లో వెళ్తారన్నది కన్ ఫ్యూజన్ గా ఉంది.ఆ టికెట్ టూ ఫినాలే టాస్క్ లో ఈ నలుగురిలో ఒకరికి అది వస్తే మాత్రం లెక్క సరిపోతుందని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube