వావ్: ఈ లాండింగ్ అదుర్స్..!

ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల వైరల్ వీడియోలు చూస్తూనే ఉన్నాము.సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరూ తమకు ఉన్న టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు.

 This Landing Adurs Viral Latest, Viral News, Viral Video, Social Media, Landing,-TeluguStop.com

అలాగే వీడియోల రూపంలో షేర్ చేస్తూ తమ టాలెంట్ ను బయట ప్రపంచానికి తెలియజేస్తున్నారు.ప్రతి ఒక్కరిలోనూ ఒక్కో టాలెంట్ అండ్ స్టైల్ ఉంటుంది.

ఆ టాలెంట్ ను కొందరు వర్క్ చేయడంలో చూపిస్తారు, మరికొందరు సింగింగ్, డాన్సింగ్, ఇంకొందరు వారికి నచ్చిన స్టయిల్ లో చూపిస్తుంటారు.అయితే వంట చేయడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్.

సోషల్ మీడియాలో ఈ వంటలకు సంబంధించిన వీడియో లు చాలానే ఉన్నాయి.అయితే కొంతమంది రెస్టారెంట్లలో తమ నైపుణ్యాన్ని చూపిస్తూ ఉంటారు.ఒకరు చపాతీ చేయడం లో, ఇంకొకరు ఫుడ్ ఐటమ్స్ మీద సాల్ట్ చల్లుతూ, ఇంకా కొందరు వంట చేయడంలోనే వావ్ అనిపించే పద్దతిలో చేస్తూ ఉంటారు.ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇందులో ఓ స్ట్రీట్ వెండర్ తన కుకింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు.తను చేసిన గ్రీన్ బీన్స్ ను అలా స్టైల్ గా ఆడిస్తూ ఒక్కసారిగా పైకి గాల్లోకి విసిరేశాడు అవి నేరుగా పక్క వీరివద్ద నిల్చుని ఉన్న ఓ వ్యక్తి పేపర్ ప్లేట్ లో పడ్డాయి.అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు అసలు ఇది నిజమేనా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.? కొంతమంది ఆ వ్యక్తి నైపుణ్యాలను మెచ్చుకుంటున్నారు.ఇంకా చెప్పాలంటే వావ్ వాట్ ఏ స్టైల్ , ఏమి టైమింగ్ గురూ అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.ఇక్కడ విసిరితే అక్కడ ల్యాండ్ అయ్యింది చూడు .గ్రేట్ …అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube