బిగ్ బాస్ 5 : ఎవిక్షన్ పాస్ దక్కించుకున్నది ఎవరు..?

బిగ్ బాస్ సీజన్ 5లో బుధవారం నుండి కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది.శుక్రవారం ఎపిసోడ్ లో కెప్టెన్ ఎవరన్నది తెలుస్తుంది.

 Bigg Boss 5 Who Got For Eviction Pass , Sunny, Bigg Boss 5, Bigg Boss Eviction P-TeluguStop.com

బయటకు వస్తున్న టాక్ ప్రకారం ఈవారం బిగ్ బాస్ హౌజ్ కెప్టెన్ గా మానస్ అయినట్టు చెబుతున్నారు.ఇక ఇదే కాదు లేటెస్ట్ గా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం హౌజ్ లో ఒకరికి ఎవిక్షన్ పాస్ కూడా దొరికినట్టు తెలుస్తుంది.

బిగ్ బాస్ ఇచ్చే ఫైర్ స్టేషన్ టాస్క్ లో ఫైనల్ వరకు ఎవరి ఫోటో కాలిపోకుండా ఉంటుందో వారే ఎవిక్షన్ పాస్ సొంతం చేసుకుంటారు.

ఈ ఎవిక్షన్ పాస్ వలన ఉపయోగం ఏంటంటే ఏదైనా వారం ఎలిమినేషన్ అవుతాం అనుకున్న టైం లో వారు ఎవిక్షన్ పాస్ ఉపయోగించి వారు ఎలిమినేషన్ నుండి సేఫ్ అవ్వొచ్చు.

ఇక ముందే బయటకు వచ్చిన న్యూస్ ప్రకారం ఈ ఎవిక్షన్ పాస్ కూడా సన్నీనే సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది.బిగ్ బాస్ సీజన్ 5లో స్ట్రాంగ్ ప్లేయర్ గా కొనసాగుతున్న సన్నీ ఇప్పుడు ఈ ఎవిక్షన్ పాస్ కూడా సొంతం చేసుకున్నాడని టాక్.

ఈ ఎవిక్షన్ పాస్ అవసరం లేకపోయినా సరే సన్నీ ఇంకా స్ట్రాంగ్ గా మారుతున్నాడని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube