ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.01
సూర్యాస్తమయం: సాయంత్రం 05.27
రాహుకాలం: సా.3.00 ల4.30
అమృత ఘడియలు: ఉ.11.00ల12.30,సా.4.50ల6.00
దుర్ముహూర్తం: ఉ.8.24ల9.12,ప.10.46ల11.36
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంట్లోకి కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తోబుట్టువులతో కలిసి కొత్త పనులు ప్రారంభిస్తారు.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.పిల్లలతో కాస్త సమయం గడపడానికి ప్రయత్నించండి.
వృషభం:
ఈరోజు మీరు తొందరపడి నిర్ణయం తీసుకుంటారు.కుటుంబ సభ్యుల బాధ్యతలను చూసుకుంటారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఈరోజు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.మీ స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన ప్లాన్స్ చేస్తుంటారు.
మిథునం:
ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వారికి మీ వ్యక్తిగత విషయాలను అసలు పంచుకోకూడదు.
కొన్ని వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీ స్నేహితులను కలుస్తారు.
కర్కాటకం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుకుంటారు.శత్రువులతో వాదనలకు దిగకండి.భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
సింహం:
ఈరోజు సొంతం నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచనలు చేయాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
కన్య:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలున్నాయి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తులా:
ఈ రోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీనివల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి చేసుకోవాలి.
వృశ్చికం:
ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వటంలో మరింత ఆలస్యం చేస్తారు.ఇంట్లో కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
ధనస్సు:
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఓ శుభ వార్త కూడా వింటారు.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనశ్శాంతి కోల్పోతారు.ఈరోజు మీరు ఇతరులకు సహాయం చేసే అవకాశం ఉంది.
మకరం:
ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు.దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.వాటిని తట్టుకునే శక్తి మీలో ఉంటుంది.కొన్ని దూరప్రయాణాలు వాయిదా వేస్తారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.
కుంభం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచిస్తారు.ఆరోగ్యం ఈరోజు కుదుటపడింది.వ్యాపారస్తులు సొంత నిర్ణయాలు తీసుకోకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి పెద్దల సలహాలు తీసుకుంటారు.కాస్త ఓపికగా ఉంటారు.
మీనం:
ఈరోజు మీరు అనవసరమైన విషయాలలో తల దూర్చకండి.కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపాలి.ఇంట్లో కొన్ని బాధ్యతలు మోయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులకు నష్టాలు ఎక్కువగా ఉంటాయి.ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.సమయాన్ని కాపాడుకోవాలి
.