స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా, నిర్వాసితులకు అండగా జనసేన... పార్టీ జనరల్ సెక్రెటరీ తమ్మి రెడ్డి శివ శంకర్

విశాఖ: స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా, నిర్వాసితులకు అండగా జనసేన ఉంటుందని పార్టీ జనరల్ సెక్రెటరీ తమ్మి రెడ్డి శివ శంకర్ అన్నారు.ఈరోజు ఉదయం వేపగుంట ప్రైవేట్ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

 Janasena Oppose Visaka Steel Plant Privatization Says Tammi Reddy Shiva Shankar-TeluguStop.com

మొదటి నుంచి జనసేన పార్టీ స్టీల్ ప్లాంట్ కు అండగా ఉందని గుర్తు చేశారు.

స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదని, దాన్ని పరిష్కరించే వరకు జనసేన పార్టీ నిర్వాసితులకు అండగా ఉంటుందని శివశంకర్ పేర్కొన్నారు.

ఈ నెల 31వ తారీఖున మధ్యాహ్నం రెండు గంటలకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సభావేదిక పై స్టీల్ ప్లాంట్ వ్యతిరేకం పై మాట్లాడతారు.

జనసేన కార్యకర్తలు, వీర మహిళలు స్టీల్ ప్లాంట్ కు చేరుకొని స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా అధినాయకుడు చేసిన సభా వేదికను విజయవంతం చేయాలని శివ శంకర్ మీడియా ముఖంగా కోరారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube