వంశీకృష్ణ ఆకెళ్ళ తెరకెక్కిస్తున్న 'ది ట్రిప్' సినిమా ఫస్ట్ లుక్ విడుదల

ఆమని, గౌతమ్ రాజు, సౌమ్య శెట్టి ప్రధాన పాత్రల్లో VDR ఫిల్మ్స్ బ్యానర్‌పై దుర్గం రాజమౌళి నిర్మిస్తున్న సినిమా ది ట్రిప్. వంశీకృష్ణ ఆకెళ్ళ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

 Director Vamshi Krishna Akella Movie The Trip First Look Released, Director Vams-TeluguStop.com

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు.ది ట్రిప్ పేరుతో వచ్చిన ఈ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.

పోస్టర్ చూస్తుంటే రొటీన్‌కు కాస్త భిన్నంగానూ అనిపిస్తుంది.కచ్చితంగా ఈ సినిమా అందర్నీ అలరిస్తుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు.

కార్తిక్ కొడకండ్ల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.బొంతల నాగేశ్వరరెడ్డి ఎడిటింగ్ అందిస్తున్న ఈ సినిమాకు.

విశ్వ దేవబత్తుల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

నటీనటులు:

ఆమని, గౌతమ్ రాజ్, సౌమ్య శెట్టి తదితరులు

టెక్నికల్ టీమ్:

దర్శకుడు: వంశీకృష్ణ ఆకెళ్ల, నిర్మాత: దుర్గం రాజమౌళి, నిర్మాణ సంస్థ: VDR ఫిల్మ్స్, సంగీత దర్శకుడు: కార్తిక్ కొడకండ్ల, ఎడిటర్: బొంతల నాగేశ్వరరెడ్డి, సినిమాటోగ్రఫీ: విశ్వ దేవబత్తుల, పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube