లాయర్ పై హీరో విజయ షాకింగ్ కామెంట్స్.. నన్ను జాతి వ్యతిరేకి అన్నాడంటూ?

తమిళ సినిమా ఇండస్ట్రీలో హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.హీరో విజయ్ గత కొన్ని నెలల క్రితం యూకే నుంచి దిగుమతి చేసుకున్న రోల్స్ రాయిస్ కారు విషయం గురించి పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన సంగతి మనకు తెలిసిందే.

 Seperate Judge Opinion Offended In Thalapathy Vijay Car Case, Hero Vijay, Shocki-TeluguStop.com

ఈ కారును యూకే నుంచి దిగుమతి చేసుకోవడంతో దీనిపై పన్ను మినహాయింపు ఇవ్వాలని విజయ్ కోర్టులో పిటిషన్ వేశాడు.అయితే కోర్టు ఇతని పిటిషన్ ను కొట్టివేసింది.

అదేవిధంగా ఇతనికి లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది.

ఈ సందర్భంలోనే న్యాయమూర్తి మాట్లాడుతూ పన్ను అనేది విరాళం కాదు ఇది ప్రతి ఒక్కరు చెల్లించాల్సి ఉందని వెల్లడించారు.

కేవలం హీరోలంటే తెరపై మాత్రమే కాదు నిజ జీవితంలోనూ హీరోలుగా ఉండాలని కోర్టు వెల్లడించింది.ఈ నేపథ్యంలోనే కొందరు సోషల్ మీడియా వేదికగా హీరో విజయ్ ను దారుణం ట్రోల్ చేశారు.

ఈ క్రమంలోనే ఈ విషయంపై స్పందిస్తూ మేము పన్ను బకాయి చెల్లించాను కనుక ఎంట్రీ టాక్స్ కట్టలేదు అందుకోసం ఆ విషయంలో పన్ను మినహాయింపు కోరుతూ కేసు పెట్టడంతో న్యాయమూర్తి తనని జాతి వ్యతిరేకి అంటూ తనని అనడం ఎంతో బాధ కలిగించిందని కేవలం నా ఒక్కడి విషయంలోనే కాకుండా పలువురు హీరోల విషయంలో న్యాయమూర్తి ఇలా వ్యవహరించడం బాధ కలిగించిందని ఈ సందర్భంగా విజయ్ పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube