ఒత్తిడిని పోగొట్టుకోవడానికి స్టార్ హీరోలు, హీరోయిన్లు పాటించే చిట్కాలివే?

ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామందిని వేధిస్తున్న సమస్యలలో ఒత్తిడి ఒకటని చెప్పవచ్చు.జాబ్ చేసేవాళ్లకు అయినా బిజినెస్ చేసేవాళ్లకు అయినా ప్రధానంగా ఒత్తిడి వేధిస్తూ ఉంటుంది.

 Health Tips From Tollywood Celebrities Will Help You In Real Life Details, Healt-TeluguStop.com

అయితే ఇండస్ట్రీకి సంబంధించిన రంగాలలో పని చేస్తారో వాళ్లను కూడా ఒత్తిడి వేధించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.స్టార్ హీరోలు, హీరోయిన్లు వేర్వేరు ప్రదేశాల్లో షూటింగ్ కు హాజరు కావాల్సి ఉంటుంది.

ఏ సమస్య ఉన్నా ఆ సమస్య కనిపించకుండా నటించాలి.అయితే ఒత్తిడిని పోగొట్టుకోవడానికి ఒక్కో సెలబ్రిటీ ఒక్కో తరహా చిట్కాలను పాటిస్తారు.స్టార్ హీరో ప్రభాస్ వర్కౌట్స్ చేయడం ద్వారా ఒత్తిడికి చెక్ చెబుతారు.ప్రస్తుతం ఒకే సమయంలో నాలుగు సినిమాల షూటింగ్ లలో ప్రభాస్ పాల్గొంటున్నారు.

మరో స్టార్ హీరో మహేష్ బాబు ఆన్ స్క్రీన్ లో, ఆఫ్ స్క్రీన్ లో జెంటిల్ మ్యాన్ అనిపించుకున్నారు.

ఈ హీరో షూటింగ్ పూర్తైన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ తో గడపటం ద్వారా ఒత్తిడిని తగ్గించుకుంటారు.

Telugu Tips, Mahesh Babu, Prabhas, Ram Charan, Reduce Pressure, Samantha, Tollyw

మరో స్టార్ హీరో రామ్ చరణ్ తన దగ్గర ఉండే కుక్కపిల్లతో కొంత సమయం గడిపి ఒత్తిడిని తగ్గించుకుంటారు.మరో స్టార్ హీరోయిన్ సమంత తన మైండ్ ప్రశాంతంగా ఉండటం కోసం యోగా చేస్తారు.ఒత్తిడిగా అనిపిస్తే యోగా చేయడం ద్వారా ఆ సమస్యకు సులభంగా చెక్ పెడతారు.

Telugu Tips, Mahesh Babu, Prabhas, Ram Charan, Reduce Pressure, Samantha, Tollyw

స్టార్ హీరోయిన్ రష్మిక ఒత్తిడిగా ఫీలైతే పాటలు వినడం, సినిమాలు చూడటం చేస్తారు.ఈ విధంగా స్టార్ హీరోలు, హీరోయిన్లు ఒత్తిడిని తగ్గించుకుంటూ ప్రశాంతంగా జీవనం సాగిస్తుండటం గమనార్హం.ప్రస్తుతం స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్ల చేతినిండా సినిమాలు ఉన్నాయి.

వచ్చే ఏడాది ఈ హీరోలు, హీరోయిన్లు నటించిన సినిమాలు విడుదల కానున్నాయని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube