సమంత ఫ్యాన్స్ కు ఇది అస్సలు నచ్చడం లేదట

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ సమంత ముందు ముందు తెలుగు సినిమాలు చేస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఆమె నటించిన శాకుంతలం సినిమా విడుదల విషయంలోనే కాస్త ఆందోళన నెలకొంది.

 Samantha Telugu Next Films Fans Unhappy Details, Film News, Movie News,  Samanth-TeluguStop.com

ఇలాంటి సమయంలో సమంత తెలుగు సినిమా లు ముందు ముందు చూస్తామో లేదో అంటూ చాలా మంది చాలా రకాలుగా ఊహాగాణాలు పుట్టిస్తున్నారు.ఇలాంటి సమయంలో సమంత సన్నిహితులు మరియు ఆమెకు క్లోజ్ గా ఉండే వారు ఆమె ఖచ్చితంగా తెలుగు సినిమా చేస్తుంది.

తెలుగు లో ఆమె మరిన్ని సినిమాలు చేసేందుకు కథలు కూడా వింటూనే ఉంది.లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు మాత్రమే కాకుండా మంచి కమర్షియల్‌ సినిమా లను కూడా చేసేందుకు సిద్దంగా ఉందంటూ ఈ సందర్బంగా వారు చెబుతున్నారు.

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ లను దక్కించుకున్న ఆమె ముందు ముందు మరిన్ని తెలుగు సినిమాలను చేస్తుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.

సమంత తెలుగు సినిమా చేస్తుందా లేదా అనే అనుమానాలు ఉండటంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొందరు సమంత ఇక పై తెలుగు లో నటించక పోవచ్చు అంటూ పుకార్లు పుట్టిస్తున్న నేపథ్యంలో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఆ వార్తలు వారికి ఏమాత్రం నచ్చడం లేదు.

Telugu Bollywood, Naga Chaitanya, Samantha, Samantha Telugu, Shakunthalam, Tolly

ఇలాంటి పుకార్లు మళ్లీ మళ్లీ రాకూడదని ఆశిస్తున్నట్లుగా వారు చెబుతున్నారు.సమంత శాకుంతలం సినిమా బిగ్గెస్ట్‌ హిట్‌ అయితే ఖచ్చితంగా మరిన్ని తెలుగు సినిమా లను ఆమె చేస్తుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.సినిమా ల్లో ఆమె నటించడం అభిమానులు చూడటం జరుగుతుంది.బాలీవుడ్‌ లో కూడా సమంత నటించేందుకు సిద్దం అవుతోంది.బాలీవుడ్‌ లో ఈమె నటించే సినిమాలు తెలుగు లో డబ్‌ అవ్వబోతున్నాయి.అలా కూడా తెలుగు ప్రేక్షకులకు సమంత చేరువగా ఉంటుందని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube