చంద్రబాబును ఢిల్లిలో నమ్మే పరిస్థితి లేదు...ఎం.పి విజయసాయిరెడ్డి కామెంట్స్

నాయకుడు,ప్రజా నాయకుడు కొన్ని కొన్ని విధిగా పాటించాల్సి ఉంటుంది.ప్రవాస ఆంధ్రుడుగా హైదరాబాద్ లో ఉండి, ఏపీలో రాజకీయం చేస్తే ఎప్పుడికి నాయకుడు కాలేదు.

 There Is No Situation To Believe Chandrababu In Delhi  Mp Vijayasaireddy Comment-TeluguStop.com

చెత్తబాబు నాయుడు మోసం,దగా నమ్ముకున్నాడు.చంద్రబాబు తన కుమారుడిని కూడా చెడగొట్టాడు.

ప్రజలు వినలేని పదజాలం వాడుతున్నారు.చంద్రబాబు నాయుకుడికి భవిష్యత్ లేదు.

ఇలాగే వ్యవహస్తే ప్రజలు కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది.

చంద్రబాబును ఢిల్లిలో నమ్మే పరిస్థితి లేదు.

గతంలో తిరుపతిలో అమీత్ షా పై రాళ్ళుతో దాడి చేయించారు.కేంద్రంలో ఏవ్వరు చంద్రబాబును నమ్మరు.

ఉత్తరాంధ్రాలో మారకద్రవ్యాలకు ఆద్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు,ఆయన కుటుంబ సభ్యులు.నీచవ్యాపారాలు చేసే నాయుకుడు అయ్యన్నపాత్రుడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube