పోలీసులపై నారా లోకేష్ ఆగ్రహం

నిన్న దాడిలో గాయపడిన కార్యకర్తలను ఆసుపత్రికి తరలింపు గాయపడిన కార్యకర్తలు ఆసుపత్రి నుండి అంబులెన్స్ లో పార్టీ ఆఫీసుకు తరలిస్తుండగా అంబులెన్స్ ను అడ్డుకున్న పోలిసులు.పోలిసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నారా లోకేష్ .

 Nara Lokesh Angry With Police , Nara Lokesh , Police, Party Office-TeluguStop.com

పార్టీ కార్యాలయం నుండి కార్యకర్తలతో కలిసి అంబులెన్స్ ను పార్టీ ఆఫీసుకు తీసుకుని వచ్చిన నారా లోకేష్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube