అమితాబ్ బచ్చన్ ని రిజెక్ట్ చేశా.. బెనర్జీ షాకింగ్ కామెంట్స్?

చాలా మంది ఆయనతో సినిమాల్లో ఒక్క చిన్న క్యారెక్టర్ వచ్చినా చాలు అనుకునే వాళ్ళు ఉంటారు.అలాంటిది ఆయనతో నటించేందుకు అవకాశం వచ్చినా చేయనని చెప్పారు.

 Maganti Venu Banerjee Sensational Comments On Amitabh Movie,maganti Venu Banerje-TeluguStop.com

ఇంతకీ ఎవరితో సినిమా ? ఎవరు చేయనన్నారు ?

ఇక వివరాల్లోకి వెళితే బెనర్జీ గా పేరుగాంచిన మాగంటి వేణు బెనర్జీ ఒక సినిమా నటుడు.ఎక్కువగా సహాయ పాత్రలలో, విలన్ గా నటించి విశేష ఆదరణ పొందిన గొప్ప నటుడు.

సినీ పరిశ్రమలో 30 ఏళ్ళకు పైగా అనుభవం ఉన్న ఆయన సహాయ దర్శకుడిగా తన ప్రస్థానం ప్రారంభించి నటుడిగా మారారు.గాయం, మిస్టర్ పర్ఫెక్ట్, సాంబయ్య, ఆంధ్రా వాలా, హోళీ లాంటి సినిమాల్లో నటించి తన టాలెంట్ ను నిరూపించుకుంటూ వస్తున్నారు బెనర్జీ.

ఒకానొక సమయంలో ది గ్రేట్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ చిత్రంలో అవకాశం వస్తే రిజెక్ట్ చేశానని బెనర్జీ అన్నారు.నిజంగా ఆ గోల్ ఉండే వాళ్ళకి, ఆ జీల్ ఉండే వాళ్ళకి చాలా ఎక్సైట్ మెంట్ ఉంటుంది.

కానీ తనకు ఆ గోల్ లేదు, జీల్ లేదని నటుడు బెనర్జీ అన్నారు.ఇప్పటికి కూడా ఆ విషయంలో ఎలాంటి రిగ్రేషన్ లేదని ఆయన తెలిపారు.

ప్రాణం మీదకు వచ్చినా ఎలాంటి డిప్రెషన్ అవ్వనని ఆయన స్పష్టం చేశారు.కొన్ని వేల కోట్ల లాటరీ వచ్చినా కూడా అంత ఎక్సైట్ కానని బెనర్జీ అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube