చిరు కోసం మణిశర్మ కొడుకు.. ఏ సినిమా కోసమంటే?

టాలీవుడ్ మెగాస్టార్ గా నిలిచిన చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే.ఎప్పుడో సినీ ఇండస్ట్రీకి హీరోగా అడుగుపెట్టిన చిరంజీవి ఇప్పటికీ హీరోగానే కొనసాగుతున్నాడు.

 Music Director Manisharma Son For Chiranjeevi Bhola Shankar Movie Update, Chiran-TeluguStop.com

నాటి తరం నుంచి నేటి తరం వరకు అందరి హీరోయిన్ ల సరసన నటించాడు.ఇక ప్రస్తుతం యంగ్ హీరోలతో పోటీగా వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి కోసం మణిశర్మ కొడుకు కూడా ముందుకు వచ్చాడు.

చిరంజీవి సినిమాలు ఎంతగా హిట్టవుతాయో ఆయన సినిమాలలో పాటలు కూడా అంతేగానే హిట్ అవుతాయి.

ఇక చిరంజీవి సినిమాలకు చాలా వరకు మణిశర్మనే సంగీతాన్ని అందించాడు.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పాటలన్నీ బాగా హిట్ అందుకున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా మణిశర్మ కొడుకు కూడా చిరంజీవి కోసం పాటలు అందించడానికి ముందుకు వచ్చాడు.ప్రస్తుతం చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమాలో నటించనున్నాడు.

దీంతో దసరా సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ విడుదల చేశారు సినీ బృందం.

Telugu Bholaashankar, Bhola Shankar, Chiranjeevi, Meher Ramesh, Mahathiswara, Ma

అందులో మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ ఉండగా ఆయన బర్త్ డే సందర్భంగా ఆ పోస్టర్ లో తనకు విషెస్ చేస్తూ పోస్టర్ విడుదల చేశారు.ఇక ఈ సినిమాకు మహతి సంగీతాన్ని అందించనున్నాడు.ఇప్పటికే మహతి పలు సినిమాలలో తన సంగీతాన్ని వినిపించగా.

తాజాగా స్టార్ హీరో చిరంజీవి సినిమాలో అవకాశం అందుకున్నాడు.

Telugu Bholaashankar, Bhola Shankar, Chiranjeevi, Meher Ramesh, Mahathiswara, Ma

ఇక ఆ పోస్టర్ లో చిరంజీవి పక్కన డైరెక్టర్ మెహర్ రమేష్, సింగర్ మహతి ఉండగా ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.ఈ సినిమాతో పాటు మరిన్ని సినిమాలలో బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం ఆచార్య సినిమాతో పాటు గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

వీటితో పాటు బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube