నిజామాబాద్ లో కార్పొరేటర్ భర్త ని ఇంటికి వెళ్లి చెప్పుతో కొట్టిన మహిళ

నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ లో కార్పొరేటర్ భర్త ని ఇంటికి వెళ్లి చెప్పుతో కొట్టిన మహిళ.తమ కూతురితో వివాహేతర సంబంధం పెట్టుకుని వాడుకుంటున్నాడంటూ ఆరోపణ.

 Woman Slaps Corporator Husband In Nizamabad, Woman Slaps ,corporator Husband ,ni-TeluguStop.com

తన కూతురిని మోసం చేశాడంటూ వినాయక నగర్ లోని కార్పొరేటర్ భర్త ఇంటిముందు బాధితుల ఆందోళన.గతంలోనూ మందలించిన మారని కార్పొరేటర్ భర్త తీరు.

రాత్రి తన కూతురిని ఎత్తుకెళ్లిన కార్పొరేటర్ భర్త ఆకుల శీను ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నమంటూ అమ్మాయి తల్లిదండ్రుల ఆరోపణ.

మాకు న్యాయం చేయాలంటూ అమ్మాయి తల్లిదండ్రుల ఆవేదన.

కార్పొరేటర్ భర్త ఆకుల శీను ఇంటి ముందు ఆందోళనకి దిగిన అమ్మాయి తల్లిదండ్రులు.ఆకుల శీనుపై దాడి చేసిన అమ్మాయి తల్లిదండ్రులు.

మా అమ్మాయిని అప్పగించాలంటూ తల్లిదండ్రుల ఆందోళన.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube