రెచ్చిపోయిన ఐస్ క్రీమ్ బ్యూటీ.. ఈ రేంజ్ లో అందాల ఆరబోత?

వెండితెరపై ఎన్నో సినిమాలలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి తేజస్వి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న తరువాత బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో లోకి ఎంట్రీ ఇచ్చి మరింత గుర్తింపు దక్కించుకుంది.

 Ice Cream Beauty, Tejaswi Madivada, Bikini, Social Media,instagram-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈమె సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా ఐస్ క్రీమ్ సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ దక్కించుకున్నారు.

దీని తర్వాత తేజస్వి మరోసారి వెండితెరపై కనుమరుగయింది.

వెండితెరపై కనిపించినప్పటికీ సోషల్ మీడియా వేదికగా తన అందాలను ఆరబోస్తూ నెటిజన్లను సందడి చేస్తోంది.తరచూ తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానుల సందడి చేసే ఈ బ్యూటీ మరింత గ్లామర్ డోస్ పెంచి అభిమానులకు పిచ్చెక్కిస్తుందని చెప్పవచ్చు.

Telugu Bikini, Cream-Movie

ఇదిలా ఉండగా తాజాగా ఈ బ్యూటీ గిల్లీ దీవుల్లో బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈమధ్య లోకల్ గ్యాంగ్స్ అనే షో లో సందడి చేస్తున్న ఈ హాట్ భామ హాలిడే వెకేషన్ అంటూ గిల్లి దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది.ఈ క్రమంలోనే ఈ దీవుల్లో బీచ్ ఒడ్డున బికినీ ధరించి అందాలను ఆరబోస్తూ ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక సినిమాల విషయానికి వస్తే ఈమె త్వరలోనే #మీటూ అనే రియలిస్టిక్ కథతో ఓ సినిమా చేయబోతుందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube