గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన ప్రముఖ సంగీత దర్శకులు ఆర్.పి.పట్నాయక్

ఈ సందర్భంగా ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ నాలుగు సంవత్సరాలుగా ఒక యజ్ఞం లా ముందుకు వెళుతుందని అన్నారు.గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా ఇప్పటివరకు 16 కోట్ల మొక్కలు నటారని నా వంతుగా మూడు విడతల్లో ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నటానని అన్నారు.

 Leading Music Directors Rp Patnaik Participated In The Green India Challenge And-TeluguStop.com

పర్యావరణానికి మేలు కలిగేలా ఈ గొప్ప కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ ని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు తో సత్కరించాలని విజ్ఞప్తి చేసారు.

ఈ దసరా సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా ఊరు ఉరుకో జమ్మిచెట్టు-గుడి గుడికో జమ్మిచెట్టు కార్యక్రమం చేపట్టడం చాలా గొప్పదని కొనియడారు ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి అభినందనలు తెలియజేశారు.

అనంతరం ఈ చాలెంజ్ తనను అభిమానించే జనరల్ పబ్లిక్ స్వీకరించి మొక్కలు నాటాలని ఆర్పీ.పట్నాయక్ పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube