ఈ ప్రముఖ నటుడు 50 లక్షల రూపాయలు మోసపోయాడట.. ఏమైందంటే?

సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఒక్కో సినిమాకు భారీస్థాయిలో రెమ్యునరేషన్ ను అందిపుచ్చుకుంటారు.అయితే కెరీర్ లో చేసే చిన్నచిన్న తప్పుల వల్ల సంపాదించిన డబ్బును కోన్నిసార్లు పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.

 Interesting Facts About Film Actor Sameer  Details, 50 Lakh Rupees, Interesting-TeluguStop.com

నటుడు సమీర్ మాట్లాడుతూ నేను చిన్నప్పుడు హాస్టల్ లో ఉన్నానని తెలిపారు.తాను మతాన్ని పెద్దగా పట్టించుకోనని సమీర్ వెల్లడించారు.

అమ్మ బ్రాహ్మిణ్ అని నాన్న ముస్లిం అని సమీర్ వెల్లడించారు.

తన లైఫ్ లో వన్ సైడ్ లవ్స్ ఎక్కువని సమీర్ అన్నారు.

భార్య తనను బాగా అర్థం చేసుకుంటారని తాను లవ్ చేస్తాను కానీ ఎక్స్ ప్రెస్ చేయనని చెబుతుందని సమీర్ పేర్కొన్నారు.తన కొడుకుల పేర్లు అక్షిత్, ఆరిష్ అని సమీర్ వెల్లడించారు.

అమ్మమ్మ చనిపోయిన రోజు వేరే చోట షూట్ లో ఉండటంతో బాధ పడ్డానని కాంబినేషన్ సీన్లు ఉండటం వల్ల తాను రావడం కుదరలేదని సమీర్ వెల్లడించారు.

తాను స్మోక్ చేస్తానని, డ్రింక్ చేస్తానని సమీర్ అన్నారు.

ఇండస్ట్రీ నుంచి మొత్తం 50 లక్షలు రావాల్సి ఉందని సమీర్ అన్నారు.

Telugu Rupees, Sameer, Characterartist, Role, Rgv, Sri Ramadasu-Movie

చాలా సినిమాల నుంచి రావాల్సిన మొత్తం రాలేదని సమీర్ పేర్కొన్నారు.క్యాషియర్ గారు వస్తున్నారని చెప్పి డబ్బులు ఇవ్వడం ఆలస్యం చేస్తారని సమీర్ వెల్లడించారు.ఆర్జీవీ సినిమాలలో ఒక సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించానని కానీ ఆ సినిమా రిలీజ్ కాలేదని సమీర్ చెప్పుకొచ్చారు.

Telugu Rupees, Sameer, Characterartist, Role, Rgv, Sri Ramadasu-Movie

ఒక సినిమాలో తనకు చెప్పిన పాత్రను మార్చడంతో ఆ సినిమాలో నటించలేనని చెప్పి వెనక్కు వచ్చానని సమీర్ వెల్లడించారు.శ్రీరామదాసు సినిమాలో లక్శ్మణుడు పాత్ర కోసం ఎంతో కష్టపడి హోమ్ వర్క్ చేశానని సమీర్ పేర్కొన్నారు.ఆ సినిమా కోసం బాలయ్య, శ్రీకాంత్ పూజలు చేయడంతో పాటు నేలపై పడుకున్నారని సమీర్ చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube