మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో భేటీ అయిన అమిత్ షా..!!

ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది.ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి.

 Amit Shah Meets Cms Of Maoist-affected States Delhi, Amit Shah, Delhi, Maoist Af-TeluguStop.com

ఆహ్వానం ఉన్నాగాని ఆమె గైర్హాజరయ్యారు.ఇక ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్.

కాలికి గాయం కావడంతో ఆయనకు బదులు హోంమంత్రి సుచరిత నీ పంపించడంతో.ఆమె ఈ సమావేశానికి హాజరయ్యారు.

డీజే తరుణంలో తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, చతిస్ ఘడ్, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు భేటీ అయ్యారు.

దేశంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో.

శాంతిభద్రతలు, ఇంకా అభివృద్ధి ఏవిధంగా చేయాలి అన్న విషయాలపై సీఎంలతో.అమిత్ షా చర్చిస్తున్నారు.

దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు.జరుపుకుంటున్న తరుణంలో ఆదివాసి యువకులను భారీగా.

మావోయిస్టులోకి తీసుకునే రిక్రూట్ కార్యక్రమం జరుగుతుంది అంటూ ఇటీవల పోలీసులు పలు రాష్ట్రాలని హెచ్చరించడం జరిగింది.ఇటువంటి తరుణంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా.

భేటీ కావడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube