బుడ్డోడితో ఈ ఏనుగు పిల్ల ఎలా ఆడుకుంటుందో చూడండి..

ఏనుగులు చూడ‌టానికి చాలా పెద్ద ఆకారంతో ఉంటాయి గానీ వాటి మ‌న‌సులు మాత్రం వెన్న‌పూస‌లా ఉంటాయ‌ని ఇప్ప‌టికే ఎన్నో వీడియోలు నిర‌పించాయి.ఇక ఇప్పుడు కూడా అలాంటి వీడియోనే మీకు ప‌రిచ‌యం చేయ‌బోతున్నాం.

 See How This Baby Elephant Plays With Buddodi , Elephant, Viral Video-TeluguStop.com

ఇది చూసిన త‌ర్ఆవ‌త మీకు ఏనుగుల మీద ఉన్న ఒపీనియ‌న్ పూర్తిగా మారిపోతుందేమో అనిపిస్తుంది.ఏనుగు పిల్లలు చేసే అల్లరి గురించిన వీడియోలు ఇప్ప‌టికే ఎన్నో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తూనే ఉన్నాయి.

ఇక ఇప్ప‌డు కూడా ఓ ఏనుగు చేస్తున్న అల్ల‌రి గురించే మాట్లాడుకుందాం.

అదేంటంటే మ‌నం చూస్తున్న వీడియోలో ఓ ఏనుగు పిల్ల ఓ బుడ్డోడితో ఎంచ‌క్కా ఆట‌లాడుకుంటోంది.

ఇందులో చూస్తే బుడ్డోడు, ఏనుగు కలిసి బంతి ఆట ఆడుకోవ‌డం మ‌న‌కు క‌నిపిస్తుంది.ఇందులో ఆ ఏనుగు బంతిని స‌ర‌దాగా విసురుతూ ఆ బుడ్డోడి ముఖానికేసి కొట్టడం కూడా ఎంతో ఫ‌న్నీగా అనిపిస్తుంది.

ఇక ఆ బంతి త‌గిలి ఆ అబ్బాయి కిందపడిపోవ‌డం కూడా బాగానే స‌ర‌దాగా అనిపిస్తుంది.అయితే ఇలా కింద ప‌డ్డా ఆ చిన్నారిని కాలును పట్టుకుని ఆ ఏనుగు పిల్ల లాక్కెల్లి పోవ‌డం అయితే మ‌రింత హైలెట్ అనే చెప్పాలి.

ఇలా ఎంతో ఫ‌న్నీగా ఆ ఏనుగు చేసిన ఈ వీడియో ఇప్పుడు చూసిన ప్ర‌తి వారికి కూడా ఎంతో ముద్దుగా అనిపిస్తోంద‌ని చెబుతున్నారు.అయితే ఈ ఏనుగు పిల్ల అలాగే ఆ చిన్నారి ఇద్ద‌రూ స్నేహితులుగా మారి ఇలా ఆడ‌టం అయితే నెటిజ‌న్ల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది.

సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేయ‌గా ఇప్ప‌టికే 2 లక్షలకు పైగా లైక్స్ తో అంద‌రూ మెచ్చుకుంటున్నారు.కొంద‌రేమో ఆ ఏనుగుకు ట్రైనింగ్ ఇస్తే మంచి ప్లేయ‌ర్ అవుతుంద‌ని చెప్ప‌గా.

మ‌రికొంద‌రేమో బుడ్డోడి సాహ‌సానికి ఫిదా అవుత‌న్న‌ట్టు చెబుతున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube