పెండ్లి వ‌ద్దంటూ లేచి తాళిని విసిరికొట్టిన వ‌ధువు.. ఆఖ‌ర్లో ఇదేం ట్విస్టు..

ఈ మ‌ధ్య పెండ్లిలో జ‌రుగుత‌న్న ఘ‌ట‌న‌ల‌కు ఎంత హ‌ల్ చ‌ల్ అవుతున్నాయో తెలిసిందే.సోష‌ల్ మీడియా తెరిస్తే చాలు ఇలాంటి పెండ్లి స‌మ‌యాల్లో ఏదో ఒక వీడియో వైర‌ల్ అయిపోతుంది.

 The Bride Who Got Up At The Wedding And Threw Up Her Hands This Is The Twist At-TeluguStop.com

డ్యాన్సు వీడియోనో లేదంటే ఏదైనా ఘ‌ట‌న‌కు సంబంధించిన‌వి బాగానే పాపుల‌ర్ అవుతున్నాయి.ఇందులో ఎక్కువ‌గా గొడ‌వ‌లు ప‌డ‌టం లేదంటే పెండ్లి ఆపేయ‌డం లాంటివి మ‌న‌కు ఈ మ‌ధ్య బాగా క‌నిపిస్తున్నాయి.

కాగా ఇప్పుడు వీట‌న్నింటికీ కొంచెం డిఫ‌రెంట్‌గా జ‌రిగింది ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయే వీడియో.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే ఇప్పుడు మ‌నం చూడ‌బోయే దాంట్లో జ‌రిగిన ఘటన పెళ్లికొడుకునే కాదండోయ్ చూసిన వారంద‌రికీ షాక్ క‌లిగిస్తుంది.ఇక పూజారి చెప్ప‌డంతో ఆ పెండ్లి కొడుకు లేచి తాళి క‌ట్టేందుకు రెడీ అయిపోయాడు.

అయితే ఏమైందో ఏమోగాన ఆ వధువు చాలా కోపంతో ఆ తాళిని నేలకేసి కొట్టి త‌న‌కు పెండ్లి అస్స‌లు ఇష్టం లేద‌ని చెప్ప‌డం అంద‌రినీ సాక్‌కు గురి చేసింది.ఇక అది చూసిన వారికి నోట మాట రాలేదు.

ఇంకేముంది ఇక ఆమెకు పెండ్లి ఇష్టం లేదేమో అనుకున్నారంతా కూడా.ఇక ఆమె అలా మండ‌పం నుంచి వెళ్లిపోవ‌డంతో ఎవ్వ‌రూ ఏం మాట్లాడ‌లేక‌పోయారు.

అయితే ఇక్క‌డే అస‌లు ట్విస్టు దాగుంది.ఆ పెండ్లి కొద్ది దూరం వెళ్లిన త‌ర్వాత తిరిగి పెద్ద‌గా నవ్వుకుంటూ వెనక్కి రావడంతో వారికి అస‌లు విష‌యం అర్థం కాక ఆశ్చ‌ర్య‌పోవ‌డం మ‌నం చూడొచ్చు.

అయితే ఆ వధువు కావాలనే ఇలా ప్రాంక్ వీడియో చేసింద‌ని అప్పుడు అర్థం అవుతుంది.ఆ పెళ్లికొడుకుతో పాటు అంద‌రినీ ఫూల్స్ చేసింద‌ని చివ‌ర‌కు తెలియ‌డంతో అంద‌రూ న‌వ్వేస్తారు.

ఇక ఇదంతా కూడా అక్క‌డున్న వారు కెమెరాల్లో రికార్డు చేయ‌డంతో అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రంఎడింగ్ అయిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube