జగన్ కి సవాల్ విసిరిన అచ్చెన్నాయుడు..!!

దేశంలో ఈనెల 27వ తారీఖున రైతు సంఘాలు.భారత్ బంద్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

 Atchannaiudu Challenges Jagan Over Kisan Morcha Bharath Bandh, Atchannaiudu, Ys-TeluguStop.com

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన రైతు చట్టాల విషయంలో వెనక్కి తగ్గాలని.రైతు సంఘాలు తలపెట్టిన ఈ కార్యక్రమానికి దేశంలో పలు పార్టీలు.

మద్దతు పలికాయి.ఈ క్రమంలో తాజాగా.

ఈ బంద్ కి.తెలుగుదేశం కూడా మద్దతు పలుకుతున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన చేశారు.రైతు సంఘాలు తలపెడుతున్న ఈ బంద్ కార్యక్రమానికి పూర్తిగా తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.

టీడీపీకి రైతు ప్రయోజనాలే ముఖ్యమని.ఈ క్రమంలో ఈ బంద్ కార్యక్రమంలో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.“కిసాన్ మోర్చా” పేరుతో ఈ నెల 27వ తారీఖున భారత్ బంద్.కి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఇదే సమయంలో.అచ్చం నాయుడు విమర్శల వర్షం కురిపించారు.త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల ను సంతోషిస్తామని తనిఖీలు చేపడతామని చెప్పిన జగన్ .దమ్ముంటే రైతులతో సమావేశం కాగలరా అంటూ ఛాలెంజ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube