బిగ్ బాస్ 5లో నోయల్ సపోర్ట్ ఎవరికో తెలుసా?

తన పాటలు, యాక్టింగ్‌తో కుర్రకారును ఉర్రూతలెక్కిస్తూ.తెలుగు బిగ్‌బాస్‌లో ఓ సీజన్‌లో కంటెస్టంట్‌గా వ్యవహరించి తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యారు నోయల్ సేన్.

 Bigg Boss 5 Telugu Noel Sean Supporting Singer Sri Ram,  Bigg Boss 5 Telugu, Sre-TeluguStop.com

హౌజ్‌లో ఉన్నన్ని రోజులూ ఎవరితోనూ ఎలాంటి గొడవలకు పోకుండా అందరి దృష్టిని మరల్చి, మంచి పేరు సాధించుకున్నారు.అంతా బాగుందనుకునేలోపే తనకు ఆరోగ్యం సహకరించక షో నుంచి అర్థాంతరంగా బయటికి వచ్చేయడం ప్రేక్షకులకు బాధ కలిగించింది.

కానీ నోయల్ బిగ్‌బాస్‌ నుంచి వెళ్తూ వెళ్తూ చేసిన కామెంట్స్ అప్పట్లో ట్రెండింగ్‌లో నిలిచాయి.తన ఆరోగ్యంపై కామెడీ చేసిన వారికి తగిన రీతిలో తన మాటలతో వాయించేశారు.

ఇప్పటికీ నోయల్ అనగానే ఆయన అభిమానులకు ఆ సీన్ గుర్తుకు వస్తుంది.

ఇక ఆ షో నుంచి నిష్క్రమించాక నోయల్.

దేత్తడి హారిక, లాస్యకు సపోర్ట్‌ చేసి వారికి అండగా నిలబడ్డారు.ఇదిలా ఉండగా ఈ మధ్యే ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్‌ 5లో ఉన్న కంటెస్టంట్‌లలో నోయలో.

ఒకరికి సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.అతనెవరంటే.

సింగర్‌ శ్రీరామచంద్ర.తనకు ఓటేయమని అభిమానులను కోరుతూ తన మద్దతును తెలియజేస్తున్నారు నోయల్.

ఈవారం జరిగిన నామినేషన్స్‌ ప్రక్రియలో శ్రీరామచంద్ర కూడా ఉండటంతో అతన్ని ఎలాగైనా గట్టెక్కించాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

Telugu Bigg Boss Noel, Bigg Boss, Neol Bigg Boss, Noel, Sri Ram-Movie

ఇకపోతే అనధికారిక పోల్స్‌లో చూసుకుంట్ శ్రీరామ్‌ ఈవారం ఈజీగా సేఫ్‌ అవుతాడని తెలుస్తోంది.ఎవరో ఒక లేడీ కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌ కావడం ఖాయంగా కనిపిస్తోంది.మరి అఫీషియల్‌ ఓటింగ్‌లోనూ శ్రీరామ్‌ టాప్‌ 3లో ఉన్నాడా? లేదా అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.ఏదేమైనా శ్రీరామ్‌ హౌస్‌లో ఉన్నన్ని రోజులు అతనికి నోయల్‌ సహకారం గట్టిగానే ఉండేటట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube