మూడోసారి కెనడా ప్రధానిగా ట్రుడో..!

కెనడా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు అధికార లిబరల్ పార్టీ పూర్తి మెజారిటీ సాధించడంతో వెనుకబడిన ఆ పార్టీయే అధికారాన్ని చేపట్టనుంది.జస్టిన్ ట్రుడో మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు.

 Trudeau Becomes Canadian Pm For Third Term, Canada Pm, Trudeau, Canada, Erin Ott-TeluguStop.com

ప్రతిపక్ష నాయకుడు ఎరిన్ ఒటూలే తన ఓటమిని అంగీకరించారు.కెనడా పార్లమెంట్ (హౌస్ ఆఫ్ కామన్స్) లో మొత్తం 338 సీట్లు ఉండగా.

విజయం సాధించాలంటే 170 సీట్లు సాధించవలసి ఉంది.ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం అధికార పార్టీ 156 సీట్లు గెలుచుకుంది.

కన్సర్వేటివ్ పార్టీ 121 స్థానాల్లో ఆధిక్యతను నమోదు చేసుకుంది.జక్ మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెముక్రటిక్ పార్టీ 27 సీట్లు గెలుచుకుంది.జగ్ మీత్ తోనే ట్రూడో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.అధికార లిబరల్ పార్టీ, ప్రతిపక్ష కన్సర్వేటివ్ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

మన దేశానికి చెందిన పంజాబ్ మూలాలున్నా 17 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో విజయం సాధించారు.కర్ణాటక మూలాలున్న చంద్రకాంత్ ఆర్య నాపీస్ నుండి ఎన్నికయ్యారు.

పంజాబీయేతర భారతీయ సంతతికి చెందిన ఏకైక ఎంపీ.మన దేశానికి చెందిన కెనడా వాసులు ఈ ఎన్నికల్లో 49 మంది ఎన్నికల బరిలో నిలిచారు.

కెనడా లో రెండు కోట్ల 75 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube