వైజాగ్ పోర్ట్ లో 'ఏజెంట్'..దీనిపైనే స్పై చేస్తున్నాడా ?

అక్కినేని అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

 Akhil Agent Operation In Vizag, Akhil, Surender Reddy, Agent Movie, Most Eligibl-TeluguStop.com

ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత సురేందర్ రెడ్డి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

ఈ సినిమాలో సురేందర్ రెడ్డి అఖిల్ ను మాస్ హీరోగా ప్రెసెంట్ చేయబోతున్నాడు.

Telugu Akhil, Akhil Vizag, Vizag, Surender Reddy, Vizag Port-Movie

ఈ సినిమా ప్రెసెంట్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం టీమ్ అంతా వైజాగ్ వెళ్తున్నట్టు సమాచారం.వైజాగ్ పోర్ట్ లో తెరకెక్కించే సన్నివేశాలు ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయట.

ఇక్కడే లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.ఈ నెలాఖరు నుండి ఇక్కడ ఇక్కడ షూటింగ్ స్టార్ట్ కాబోతుందట.

ఇక ఇక్కడ షూట్ చేయడానికి కూడా ప్రత్యేక కారణం ఉందట.ఈ సినిమాలో హానీ ట్రాప్ గురించి ప్రధానంగా చూపించ బోతున్నారు.దీనిపైనే ఏజెంట్ ఆపరేషన్ స్పై ఉంటుందని వార్తలు వస్తున్నాయి.అప్పట్లో అమ్మాయిలని ఎరవేసి ఆర్మీ నావీ అధికారుల్ని లోబరుచుకున్న హనీట్రాప్ ఉదంతం సంచలనం అయినా విషయం తెలిసిందే.

ఇక ఈ ఉదంతం పైనే ఏజెంట్ స్పై ఉండబోతుందట.

Telugu Akhil, Akhil Vizag, Vizag, Surender Reddy, Vizag Port-Movie

ఇక ఈ సినిమా కోసం అఖిల్ తనని తాను చాలా మార్చుకున్నాడు.ఇప్పటికే రివీల్ అయినా లుక్ చూస్తేనే తెలుస్తుంది అఖిల్ ఈ సినిమా కోసం ఎంతగా కష్టపడుతున్నాడో.ఇప్పటికే అఖిల్ లుక్ పై ప్రశంసలు అందుతున్నాయి.

ఈ సినిమాలో ఆద్యంతం యాక్షన్ సన్నివేశాలు చేజింగ్ లతో ఓ రేంజ్ లో ఉండబోతుంది.ఇక అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube