ఏపీ ఉద్యోగుల విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం..!!

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా కొంత మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉద్యోగస్తులు తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఏపీకి చెందిన ఉద్యోగస్తులు తెలంగాణ నుండి ఏపీ కి వెళ్ళిపోదామని.

 Telangana Government Has Given The Green Signal In The Case Of Ap Employees Tela-TeluguStop.com

అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది.ఈ క్రమంలో ఎక్కడ కూడా పరిస్థితులు కూలించలేదు.

పరిస్థితి ఇలా ఉండగా తాజాగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ నుండి ఏపీ కి శాశ్వత బదిలీకి అనుమతి ఇవ్వటం జరిగింది.

ఈ క్రమంలో శాశ్వత బదిలీకి విధివిధానాలు ఖరారు కూడా చేయడం జరిగింది.

ఏపీకి శాశ్వత బదిలీ దరఖాస్తు కు వచ్చే 15 వరకు గడువు ఇవ్వడం జరిగింది.ఈ క్రమంలో క్రమశిక్షణా చర్యలువిజిలెన్స్ కేసులు పెండింగ్ లో ఉండకూడదు అని స్పష్టం చేసింది.

అంతేకాకుండా ఒక సారి రిలీవ్ అయ్యాక తిరిగి తెలంగాణకు వచ్చే అవకాశం ఉండదు అని షరతులు విధిస్తూ బదిలీకి తెలంగాణ ప్రభుత్వం ఓకే చెబుతూ ఏపీ ఉద్యోగస్తుల శాశ్వత బదిలీకి విధివిధానాలు స్పష్టం చేయడం జరిగింది.సచివాలయం తోపాటు అన్ని శాఖల కార్యదర్శులు దీన్ని అమలు చేయాలని స్పష్టం చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube