ఇదేం కుండ‌.. ఎంత కొట్టినా ప‌గ‌ల‌దే..?

కొన్ని ప‌నులు అంతే మ‌నం ఏదో చేయాల‌నుకుంటే అక్క‌డ ఇంకేదో జ‌రుగుతుంది.ఇక మ‌నం ఏదైనా సరదా కోసం చేసేవి కూడా చివ‌ర‌కు మ‌న‌కే ఇబ్బందులు తెచ్చి పెడుతుంటాయి.

 This Is A Pot No Matter How Much You Hit It, Pot, Krushnastami, Krishnastami Pro-TeluguStop.com

ఏదో ఫన్నీగా చేయాల‌నుకుఉంటే చివరకు అవే ప‌నులు మ‌న‌కు విసుగును కూడా తెప్పిస్తుంటాయి.ఈ మ‌ధ్య సోషల్ మీడియాలో ఈ త‌ర‌హా ఫ‌న్నీ క‌మ్ ఇరిటేష‌న్ వీడియోలు ఎక్కువ‌గా కనిపిస్తున్నాయి.

అయితే ఇలాంటి వీడియోలు చూస్తే మ‌న‌కు ఒక‌వైపు న‌వ్వు వ‌స్తే.మ‌రొక వైపు వారికి ఎంత క‌ష్టం వ‌చ్చింది అనుకోక త‌ప్ప‌దేమో.

అయితే ఇప్పుడు కూడా ఇలాంటి వీడియో గురించే మీకు చెప్ప‌బోతున్నాం.

ఇక కృష్ణాష్టమి సందర్భంగా ప్ర‌తి ఒక్క‌రు కూడా ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ పెట్టుకుంటారు.

కాగా ఈ ప్రోగ్రామ్ భాగంగా అంద‌రూ కూడా మట్టితో చేసిన కుండలను ఉట్టిగా పెట్టుకుని వాటిని పగలగొట్టడం కామ‌న్‌.ఇక ఇలా ఉట్టికొట్టే వేడుకలు చూసేందుకు ఎంతో మంది వ‌స్తుంటారు.

ఇక దాంట్లో చాలామంది ఎంతో ఆనందంగా పాల్గొంటారు కూడా.అయితే ఓ చోట ఇలా క‌ట్టిన ఉట్టిని కొట్టేందుకు వారు ప‌డుతున్న క‌ష్టం చూస్తే తెగ నవ్వించేసింది.

అంద‌రిలాగే వీరు కూడా కృష్ణాష్టమి పండుగ సందర్భంగా మ‌ట్టి కుండ‌ను ఏర్పాటు చేసుకున్నారు.అయితే దాన్ని కొట్టేందుకు చాలా మంది యువకులు ట్రై చేస్తున్నారు.

కాగా ఇక్క‌డ అస‌లు విష‌యం ఏంటంటే ఆ కుండ‌ను రాయి తీసుకుని లేదంటే క‌ట్టెతో ఎంత కొట్టిన ఇంత కూడా పగలకుండా అలాగే ఉంటోంది.దీంతో దాన్ని చూసిన వారంతా కూడా షాక్ అవుతున్నారు.ఇక మరో యువకుడు కూడా ఎలాగైనా స‌రే ఆ కుండను పగలగొట్టేందుకు బాగానే ప్రయత్నించినా చివ‌ర‌కు అది ఇంత కూడా పగ‌ల‌ట్లేదు.ఇలా ఎంత‌మంది ఎంత గట్టిగా కొట్టినా స‌రే మ‌ట్టికుండ ఇంత కూడా పగలట్లేదు.

ఓ యువకుడు అయితే చాలా బ‌లంగా త‌న రెండు చేతులతో కొడుతున్నా కూడా ప‌గ‌ల‌ట్లేదంటే న‌మ్మండి.ప్ర‌స్తుం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube