తెలంగాణలో స్కూల్స్ రీ ఓపెన్ తేదీ ఫిక్స్..!!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గటంతో విద్యాసంస్థల రీ ఓపెన్ కి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.సెప్టెంబర్ ఒకటవ తారీకు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు ఓపెన్ చేసుకోవచ్చని స్పష్టంచేసింది.

 In Telangana Schools Re Open Date Fix Telangana, Kcr , Ap, Educational Instituti-TeluguStop.com

ఇటీవల విద్యాశాఖ మంత్రి ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ భేటీ అవటంతో ఈ సమావేశంలో.ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

సెప్టెంబర్ 1 నుంచి అన్ని విద్యాసంస్థలు ప్రారంభించడానికి.రెడీ అవ్వాలి అని అందుకు తగ్గ మార్గదర్శకాలను విడుదల చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

గతంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా.దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో విద్యాసంస్థలు క్లోజ్ అయ్యాయి.అయితే ప్రస్తుతం.చాలా వరకు కరోనా తీవ్రత తగ్గడంతో.

చాలా రాష్ట్ర ప్రభుత్వాలు.స్కూల్స్ కాలేజీలు ఓపెన్ చేయడం జరిగింది.

ఏపీలో ఆగస్టు 16వ తారీకు నుండి విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి.ఇదిలా ఉంటే సెప్టెంబర్ ఒకటవ తారీకు నుంచి తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలు ఓపెన్ చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube