అంత‌లోతు బావిలో ప‌డిపోయిన మ‌హిళ‌.. ఆ త‌ర్వాత‌..

అప్పుడప్పుడు జ‌రిగే కొన్న ప్ర‌మాదాల‌ను చూస్తుంటే నిజంగానే ఆశ్చ‌ర్యం వేస్తుంది.ఎందుకంటే అవి చాలా పెద్ద ఎత్తున జ‌రిగినా కూడా అందులో ఉండే మ‌నుషుల‌కు మాత్రం ఎవ‌రికీ ఎలాంటి గాయాలు కావు.

 The Woman Who Fell Into The Deep Well After That  Well, Viral Video,social Media-TeluguStop.com

ఇంకా కొన్న‌యితే చిన్న చిన్న ప్ర‌మాదాల‌కే ప్రాణాలు పోగొట్టుకుంటుంటారు జ‌నాలు.ఇంకా చెప్పాలంటే అస‌లు ఊహించ‌ని విధంగా ప్రమాదం ముంచుకొచ్చి ప్రాణాలు విడుస్తుంటారు చాలామంది.

ఇక ఇప్పుడు కూడా అలాంటి ఊహించ‌ని ఘ‌ట‌న గురించే మ‌నం మాట్లాడుకోబోయేది.

కొన్ని సార్లు భూమి మీద నూకలు రాసిపెట్టి ఉంటే సామెత వాడుతూ ఉంటాం.

ఎందుకంటే ఊహించ‌ని విధంగా ఎంత పెద్ద ప్రమాదం జరిగినా స‌రే ఏ మాత్రం పెద్ద గాయాలు కాకుండానే బయట పడతూ ఉంటాం.ఇక ఇప్పుడు కూడా మ‌నం చెప్పుకోబోయే వీడియోలో ఉన్న అమ్మాయికి కూడా నూక‌లు బాకీ ఉన్న‌ట్టు ఉన్నాయి.

అందుకే ఏకంగా 50 అడుగుల లోతు ఉన్న బావిలో ప‌డ్డా స‌రే ఆమె చ‌నిపోకుండా బ్ర‌తికే ఉందుంటే నిజంగా ఆశ్చ‌ర్యం క‌లుగుతోంది క‌దూ.

కేరళ రాష్ట్రంలోని వయనాడ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ ప్రమాదవశాత్తు బావిలో ప‌డిపోవ‌డంతో వెంట‌నే అక్క‌డున్న వారు అగ్నిమాపక శాఖ అధికారుల‌కు ఇన్ఫ‌ర్మేష‌న్ ఇవ్వ‌డంతో వారు వ‌చ్చి ఎంతో రిస్క్ చేసి మ‌రీ ఆమె ప్రాణాలను కాపాడారు.ఇక ఇప్ప‌నుడు నెట్టింట్ ఈ సంఘ‌ట‌న‌కు సంభందించిన వీడియో విప‌రీతంగా హ‌ల్ చ‌ల్ చేస్తుంనే చెప్పొచ్చు.అయితే ఆ మ‌హిళ‌కు పెద్ద‌గా గాయాలు కూడా కాలేవ‌ని తెలుస్తోంది.

ఇక బ‌య‌ట‌కు తీసిన వెంట‌నే ఆమెను ద‌గ్గ‌ర్లోని ఆస్ప‌త్రికి కూడా తీసుకెల్లిన‌ట్టు తెలుస్తోంది.ఇక ఎంతో రిస్క్ చేసి మ‌రీ ఆమెను కాపాడిన అగ్నిమాప‌క సిబ్బందికి అంద‌రూ హాట్సాఫ్ అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు.

మరి మీరు కూడా కామెంట్ చేసేయండి.

https://twitter.com/ANI?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1425243483351130116%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fnational%2Fwoman-rescued-falls-50-feet-deep-well-kerala-1386918

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube