శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు స్కైట్రాక్స్ అవార్డ్..!

ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మితమైన హైదరాబాద్ లో ఉన్న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మరో అత్యుత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా నిలిచింది.2021 సంవత్సరానికి గాను అంతర్జాతీయ స్కైట్రాక్స్ అవార్డుని కైవసం చేసుకుంది శంషాబాద్ ఎయిర్ పోర్ట్.శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు ఈ అవార్డ్ వరుసగా మూడవసారి దక్కడం విశేషం.విమానాశ్రయం గురించి ప్రయాణీకుల అభిప్రాయాలు స్కైట్రాక్స్ సంస్థ తీసుకుంటుంది.

 Rgia Prestigious Award Skytracks Pandamic Time,latest News-TeluguStop.com

వారి సంతృప్తి స్థాయిని బట్టి ఈ అవార్డులు అందిస్తుంది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న 550 విమానాశ్రయాల్లో ప్రయాణీకుల అభిప్రాయాలను తీసుకున్నారు.

Telugu Hyderabad, Rgia, Award-General-Telugu

కరోనా టైం లో శంషాబాద్ వినామాశ్రయం ఆధినిక సాంకేతికతో తమ సేవలను అందించారు.అందుకే ఈ పురస్కారం అందుకుందని జి.ఎం.ఆర్ గ్రూప్ వెళ్లడించింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ స్కైట్రాక్స్ అవార్డుల్లో టాప్ 100 విమానాశ్రయాల జాబితాలో 64వ స్థానం దక్కించుకుంది.అంతకుముందు ఈ ఎయిర్ పోర్ట్ 71వ స్థానంలో ఉండేది.

లేటెస్ట్ గా ఏడు స్థానాలు ముందుకు వచ్చింద్ది.శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను జి.ఎం.ఆర్ గ్రూప్ పర్యవేక్షణలో ఉందన్న విషయం తెలిసిందే. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఈ అవార్డ్ రావడం పట్ల అధికారులు అంతా తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube