పిక్ టాక్‌ : దొరసాని భలే మారిందే.. రెట్టింపు అందం, గ్లామర్‌

జీవిత రాజశేఖర్‌ ల గారాల పట్టి చిన్న కూతురు శివాత్మిక రాజశేఖర్‌ ఇప్పటికే దొరసాని సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.ఆ సినిమా లో శివాత్మిక కాస్త బొద్దుగా కనిపించింది.

 Jeevitha Rajashekhar Daughter Shivathmika New Photo Shoot Viral, Dorasani, Film-TeluguStop.com

అయినా కూడా అందులో చాలా అందంగా కనిపించిన శివాత్మిక ఆ తర్వాత పలు సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంది.ప్రస్తుతం శివాత్మిక చేస్తున్న సినిమా కోసం బాగా సన్నబడింది.

గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు కాస్త స్కిన్‌ షో కు కూడా సిద్దం అన్నట్లుగా ఈ అమ్మడు ముందుకు వచ్చింది.పెద్ద ఎత్తున అంచనాలున్న ఆ సినిమా కోసం శివాత్మిక రాజశేఖర్‌ కొత్త లుక్ కు మారడం అందరిని ఆశ్చర్యంకు గురి చేస్తోంది.

బాబోయ్‌ ఇంత మార్పా అంటూ అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు.హీరోయిన్ గా సూపర్‌ సక్సెస్ లను అందుకోవాలంటే స్లిమ్‌ గా స్కిన్‌ షో చేయాల్సిన అవసరం ఉంటుంది.

అందుకే ఈమె సిద్దం అన్నట్లుగా ఇలాంటి ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

శివాత్మిక ఈ ఫొటోలతో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.

బ్లాక్ అండ్‌ వైట్‌ లోనే ఆమె ఈ ఫొటోలను షేర్ చేసినా కూడా అబ్బో అన్నట్లుగా ఉన్నాయి.తప్పకుండా ఇలాంటి పొటోలు ఆమె మరిన్ని షేర్‌ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Telugu Dorasani, Offers, Shivani, Shivatmika, Shivatmikaskin-Movie

ఇలాంటి పిక్స్ ను షేర్‌ చేయడం వల్ల ఆమెకు ఇండస్ట్రీలో మంచి ఆఫర్లు వస్తాయని కూడా అంటున్నారు.కమర్షియల్‌ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకునే లక్షణాలు శివాత్మికలో పుష్కలంగా ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి.మొత్తానికి ఈ పిక్స్ ను చూసిన తర్వాత దొరసాని భలే మారిందే.తప్పకుండా ఈ అమ్మడికి టాలీవుడ్‌ లో మంచి స్కోప్‌ ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube