వైరల్.. ఇంట్లోకి వచ్చిన మొసలి.. చిన్న పాప చూసి కేకలు వేయడంతో..!

సాధారణంగా మొసలి నీళ్లలో నివసించే జీవి అయినప్పటికీ, కొన్నిసార్లు బయట దర్శనమిస్తూ ఉంటుంది.అయితే నీటిలో ఉన్నప్పుడు దాని బలం రెట్టింపవుతుంది.

 Crocodile Turned Out To Be In The House In Rajasthan Video Viral, Crocodile Vide-TeluguStop.com

నీటిలో ఉన్న మొసలిని చూడగానే ఒక్కసారిగా భయం తో ఒళ్లు జలదరిస్తుంది.ఎంతటి బలవంతులనైనా అమాంతం మింగేయగలిగే సామర్ధం కలిగి ఉంటుంది.

కానీ మొసలి నీటిలో కాకుండా అప్పుడప్పుడు జనసంచారం ఉన్న ప్రదేశాల్లో కనిపిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది.

అలాంటి భయంకరమైన మొసలి ఇంట్లో ప్రత్యక్ష మయితే.

ఎలా ఉంటుంది? ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టి అక్కడినుంచి పారిపోతాము.ఆ ఇంట్లోకి వెళ్లిన మొసలిని చిన్న పాప చూసి కేకలు వేయడంతో పెద్ద వాళ్ళు అంత దానిని చూసి షాక్ అయ్యారు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియోలో మొసలిని చూసి నెటిజెన్స్ కూడా షాక్ అవుతున్నారు.

ఈ ఘటన రాజస్థాన్ లో జరిగింది.ఒక ఇంటిలో 8 అడుగుల మొసలి వచ్చింది.ఆ ఇంట్లో అందరు వేడి వేడి పకోడీలు ఆరగిస్తూ ఉన్నారు.అదే సమయంలో అనుకోని అతిధిని చూసి అందరు షాక్ అయ్యారు.ముందుగా చిన్న పాప చూసి అరవడంతో ఆ తర్వాత అందరు వచ్చారు.ఇంకా కొద్దీ సేపు ఉంటే ఆ మొసలి ఇంట్లోకి వచ్చేది.

ఆ ఇంట్లో వారంతా భయంతో అరుస్తూ ఉండడంతో స్థానికులు కూడా అక్కడికి వచ్చారు.

చుట్టూ పక్కల వారంతా ఆ శబ్దాలు విని వచ్చి చూసేసరికి మొసలి దర్శన మిచ్చింది.ఆ ఇంట్లో వారంతా చేతికి దొరికిన వస్తువులతో ఆ మొసలిని ఇంట్లోకి రానివ్వకుండా ఆపడానికి ప్రయత్నిస్తు ఉన్నారు.స్థానికులు పోలీసులకు చెప్పడంతో వారు ఫారెస్ట్ అధికారులకు తెలిపారు.

వేళ్ళు వచ్చేలోపు ఇంట్లోవారు, స్థానికులు కలిసి ఆ మొసలిని తాడుతో ఇరుక్కునేలా చేసారు.తర్వాత అధికారులు, స్థానికులు కలిసి దానిని లోపల బాధించి ఎవరికీ హాని కలగకుండా అక్కడ నుండి తీసుకెళ్లారు.

వాళ్ళు ఎంత కష్టపడి మొసలిని బంధించారో ఈ వీడియోలో మీరే చుడండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube