తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 4, బుధవారం,2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.42

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 4 Wednesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.29

రాహుకాలం:ఉ.12.00 ల1.30

అమృత ఘడియలు:ఉ.9.00ల11.10,మ.2.00ల3.00

దుర్ముహూర్తం:ప.11.36ల12.24

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలోనే వాయిదా వేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు పొందుతారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ త్వరగా పూర్తి చేస్తారు.కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ఈరోజు కొన్ని దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.అనవసరమైన విషయాలను పట్టించుకోకూడదు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఏదైనా పని మొదలు పెడితే కొన్ని సమస్యలు ఎదురవుతాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో నష్టాలు జరుగుతాయి.మీరు పని చేసే చోట కొన్ని అడ్డంకులు ఉంటాయి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఇంట్లో వారితో వాదనలకు దిగకండి.

దీనివల్ల అందరు నిరుత్సాహ చెందాల్సి వుంటుంది.కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.లేదంటే కొన్ని వివాదాలు ఎదురవుతాయి.

శత్రువుల కు దూరంగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకుంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి.ఆర్థికంగా ఎక్కువ ఖర్చు చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.మీరు పనిచేసే చోట సమయాన్ని వృథా చేయకూడదు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని పనులు ఆలస్యంగా పూర్తిచేస్తారు.ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.శత్రువులకు దూరంగా ఉండాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.వాయిదా పడిన పనులు అన్నీ పూర్తవుతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

శత్రువుల కు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులకు అంతగా అనుకూలంగా లేదు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యుల గురించి ఆలోచించాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు నూతన పరిచయాలు ఏర్పడతాయి.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.దూర ప్రయాణాలు ఎక్కువగా చేయకండి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎటువంటి ఆలోచనలు చేయకూడదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube