2 లీటర్ల సోడా 18 సెకన్లలోనే తాగేశాడు.. వీడియో వైరల్ !

గిన్నెస్ బుక్ లో రికార్డు సాధించాలని కొంతంమంది రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు మరికొంత మందికి మాత్రం అనుకోకుండా ఈ అవకాశం లభిస్తుంది.ఇప్పటికే గిన్నిస్ బుక్ లో కొన్ని వేల రికార్డులు ఉన్నాయి కొన్ని రికార్డులు చుస్తే ఇలాంటివి చేసి కూడా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించు కోవచ్చా అని అనుకోక మానరు.

 Fastest Time To Drink Two Litres Of Soda, Us Man, Drinks 2 Litres Of Soda, Guinn-TeluguStop.com

అంతలా ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి.

అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది మాత్రం తరచు అందరు చేస్తూ ఉండేదే.

ఒక వ్యక్తి 18 సెకండ్లలో 2 లీటర్ల సోడా తాగి గిన్నిస్ రికార్డ్ లో చోటు సంపాదించు కున్నాడు.ఆ వీడియోను స్వయంగా గిన్ని బుక్ వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

అతడికి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించు కోవాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాడు.

అతడు అమెరికాకు చెందిన వ్యక్తి.గిన్నిస్ బుక్ లో ఎక్కాలనేది అతడి కళ అతడి పేరు బూకర్.ఇతడు ఎప్పుడు తినే పోటీల్లో పాల్గొంటూ ఉంటాడు.కానీ ఇప్పుడు కొత్తగా తాగే పోటీల్లో పాల్గొనడమే కాదు రికార్డ్ కూడా సాధించాడు అతడు సోడా తాగే పోటీల్లో పాల్గొన్నాడు.18.45 సెకన్లలోనే 2 లీటర్ల సోడా తాగేశాడ ఇప్పటి వరకు ఇది ఎవ్వరు సాధించ లేదు.

ఇతడు ఆ ఘనతను సాధించడంతో గిన్నిస్ బుక్ రికార్డ్ లో చోటు సాధించాడు.ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ వారు తమ వెబ్ సైట్ లో తెలిపారు.అంతేకాదు వీడియో కూడా పోస్ట్ చేసారు.

బుకర్ గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించడం చాలా ఆనందంగా ఉందని సోషల్ మీడియాలో తెలిపాడు.అంతేకాదు గిన్నిస్ బుక్ వారికీ కూడా ధన్యవాదాలు తెలిపాడు.

ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

https://www.instagram.com/tv/CRY5wZaI8-S/?utm_source=ig_embed&ig_rid=bafb0b58-09d3-48cc-b2f9-f54a3d730f87
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube