బాబోయ్.. మీరు 'ఉడికే నది'ని ఎప్పుడైనా చూసారా.. అందులో పడితే అంతే !

మనం ఎప్పుడైనా నది దగ్గరకు వెళ్తే వెంటనే ఏం చేస్తాం ఏమి ఆలోచించ కుండా అందులోకి దూకి ఈత కొడుతూ సమయాన్నే మర్చిపోతాం.మనలో చాలా మంది విహారయాత్ర కు వెళ్తూ ఉంటాము అందులో నదులు, సముద్రాలూ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి.

 This River Kills Everything That Falls Into It, Boiling River, The Boiling River-TeluguStop.com

సమయాన్ని కేటాయించి మరి మన బాధలన్నీ మర్చిపోయి కాసేపు ఈత కొడుతూ సంతోషంగా గడుపుతాము.

కానీ మీకు తెలుసా ? ఈ నది ఎప్పుడు ఉదకుతూ ఉంటుంది.అందులో నీళ్లు వేడి వేడిగా ఉంటాయి.చూడడానికి మామూలుగానే కనిపించినా అందులోకి దిగితే ఇంకా అంతే సంగతుల ఎందుకంటే ఆ నీరు అంత్యంత వేడిగా ఉంటాయి.

మనం ఒక్క నిముషం కూడా అందులో చేయి కూడా పెట్టలేము.ఈ నది రహస్య ప్రదేశంలో ఉంది.దానిని ఉడికే నది అని పిలుస్తారు.

Telugu Amazon, Amazon Forest, Ruzo, River, Gallery, Geoscience, Peru, Spirituali

సంవత్సరంలో 365 రోజులు వేడి వేడి పొగలు కక్కుతూనే ఉంటుంది.ఇది దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలో ఉన్న దట్టమైన అమెజాన్ అడవుల్లో రహస్యంగా ఉంది.ఇది మాములుగా అయితే అస్సలు కనిపించదు.

దీని కోసం చాలా మంది వెతికారు.ఎట్టకేలకు ఇప్పటికి ఆ నదిని కొంత మంది టీమ్ గా కలిసి వెతికి కనిపెట్టారు.

ఆండ్రెజ్ రుజో అనే భూగర్భ సైన్టిస్ట్ తన టీమ్ తో కలిసి ఈ నది గురించి ప్రపంచానికి పరిచయం చేసాడు.

అతడు మాట్లాడుతూ ఈ నది గురించి తెలుసుకునే వరకు నిద్ర పట్టలేదు.

ఇది మొదట్లో చిన్నగా ఉన్న చూస్తూ ఉంటే పెద్దగా ఉందని ఆయన తెలిపాడు.ఈ నదిలో ఉన్న నీరు అన్ని చోట్ల ఒకేలా లేదట నది మొదట్లో 91 డిగ్రీల సీల్సియస్ ఉందట అతడు ఒకచోట చేయి పెట్టి ఒక్క సెకను కూడా లేడు.

అంతలోనే ఆ వేలంతా గాయమయ్యింది.ఇంకా అందులో పడితే చావు తప్పదని అతడు చెబుతున్నాడు.

Telugu Amazon, Amazon Forest, Ruzo, River, Gallery, Geoscience, Peru, Spirituali

ఈ నీరు భూమి లోపల నుండి పైకి రావడం వల్ల అంత వేడిగా ఉందట ఇది చాలా స్వచ్ఛమైన నీరు అని అస్సలు కాలుష్యం లేదని అతడు వివరించాడు.అక్కడ కొంత మంది స్థానికులు దీని నుండి వచ్చిన నీటిని తాగితే అనారోగ్యాలు తగ్గుతాయని వారు నమ్ముతారట.ప్రకృతి ప్రసాదించిన దీనిని జాగ్రత్త చేయాలనీ రుజో టీమ్ కోరుతుంది విన్నారుగా ప్రపంచంలో మనకు తెలియని వింతలు చాలానే ఉన్నాయి.అందులో ఇది కూడా ఒకటి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube