అవకాశాల కోసం బాగానే ప్రయత్నిస్తున్న సిగరెట్ యాడ్ గర్ల్.. కానీ..

ప్రస్తుత కాలంలో యువ నటీనటులు సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగించుకుంటూ సినిమా పరిశ్రమలో మరియు మోడలింగ్ రంగంలో బాగానే రాణిస్తున్నారు.కాగా చిన్నప్పుడు సినిమా థియేటర్ లో ధూమ పానం ఆరోగ్యానికి హానికరం అనే ప్రకటనలో కనిపించి తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో బాగానే ఆకట్టుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ సిమ్రాన్ నటేకర్ బాగానే గుర్తుంటుంది.

 No Smoking Add Girl Simran Natekar Is Trying For Movie Offers, No Smoking Add Gi-TeluguStop.com

కాగా ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం సిమ్రాన్ నటేకర్ బాగానే ప్రయత్నాలు చేస్తోంది.

ఈ క్రమంలో అప్పుడప్పుడు పలు ఫోటో షూట్లలో పాల్గొంటూ బాగానే అందాలు ఆరబోస్తుంది.

అంతేకాకుండా అప్పుడప్పుడు స్కిన్ షో, క్లీవేజ్ షో చేస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ రోజురోజుకీ తన ఫాలోవర్ల సంఖ్య పెంచుకుంటోంది.అయితే అవకాశాల కోసం సిమ్రాన్ నటేకర్ బాగానే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆఫర్లు మాత్రం వరించడం లేదు.

దీంతో సిమ్రాన్ తన సినీ కెరీర్ ని దృష్టిలో ఉంచుకొని సీరియళ్లలో నటించడానికి కూడా సిద్ధమవుతోంది.కాగా ప్రస్తుతం హిందీలో ప్రసారమవుతున్న “గర్ల్స్ హాస్టల్” అనే ధారావాహిక లో నటిస్తోంది.

ఈ విషయం ఇలా ఉండగా సిమ్రాన్ నటేకర్ ఓ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ లో నటించేందుకు “గ్రీన్ సిగ్నల్” ఇచ్చినట్లు సమాచారం.అయితే ఈ వెబ్ సిరీస్ లో సిమ్రాన్ నటేకర్ కొంతమేర బోల్డ్ గా కనిపిస్తుందట.మరి ఈ బోల్డ్ వెబ్ సిరీస్ అయినా ఈ అమ్మడి సినీ జీవితాన్ని మలుపు తిప్పుతుందో లేదో చూడాలి.కాగా సిమ్రాన్ నటేకర్ హిందీలో దాదాపుగా పదికి పైగా ధారావాహికలలో అలాగే మరో ఐదు చిత్రాలలో నటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube