తెలుగు ఎన్.ఆర్.ఐ డైలీ న్యూస్ రౌండప్

1.చైనాలో డెల్టా వేరియంట్

Telugu Alasaka Tsunami, Canada, China, Indians, Latest Nri, Noro Uk, Nri, Nri Te

చైనాలో డెల్టా వేరియంట్ తీవ్రస్థాయిలో విజృంభిస్తుండడం కలకలం రేపుతోంది.తూర్పు చైనా నగరమైన నాన్జింగ్ విమానాశ్రయంలో తొమ్మిది మంది క్లీనర్ల నుంచి మొదలైన కరోనా  తీవ్రత మరింత పెరుగుతూ ఉండడం అక్కడ ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.తాజాగా డెల్టా వేరియంట్ మరింత విజృంభిస్తోంది.

 Telugu Nri News Roundup, Nri News In Telugu, Nri News, Canada, Indians, Us, Immi-TeluguStop.com

2.తాలిబన్లపై ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు

తాలిబన్లు కూడా సాధారణ పౌరులేనని, వారిని ఎలా చంపుతాం.వాళ్లు కూడా మామూలు మనుషులే అంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

3.అలాస్కాలో సునామీ హెచ్చరికలు

Telugu Alasaka Tsunami, Canada, China, Indians, Latest Nri, Noro Uk, Nri, Nri Te

అమెరికా లో మరోసారి భూకంపం సంభవించింది. అలష్క ద్వీపం లో బుధవారం భూకంపం సంభవించగా దాని తీవ్రత రిక్టార్ స్కేల్ పై 8.2 గా నమొడకావడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

4.‘ పెగాసస్ ‘ తయారీ సంస్థ ఎస్ ఎస్ వో గ్రూప్ కార్యాలయంలో తనిఖీలు

‘ పెగాసస్ ‘ నిఘా సాఫ్ట్వేర్ తయారీ ఈ సంస్థ అయిన ఎస్ ఎస్ వో గ్రూప్ కార్యాలయాన్ని ఇజ్రాయిల్ అధికారులు బుధవారం తనిఖీ చేశారు.

5.అమెరికాను వణికిస్తున్న కరోనా

అమెరికా పై కరోనా విరుచుకుపడుతోంది.తాజాగా అమెరికాలో గదిచిన 24 గంటల్లో 88,376 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

6.ఆస్ట్రేలియాలో కరోనా .సైనిక సాయం కోరిన సిడ్నీ

Telugu Alasaka Tsunami, Canada, China, Indians, Latest Nri, Noro Uk, Nri, Nri Te

ఆస్ట్రేలియాలో పెద్ద నగరం సిడ్నీలో రోజువారి కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.డెంటల్ వీర విజృంభణకు సిడ్నీ నగరం గత ఆరు వారాలు గా లాక్ డౌన్ లో ఉంది.ప్రజల నుంచి నిరసన పెరుగుతుండడంతో సిడ్నీ పరిపాలన యంత్రాంగం మిలట సాయం కోరింది.

7.భారత్ కు విమానాలు నిలిపివేసిన ఎతిహాధ్

యూఏఈ నుంచి భారత్ కు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు  ఎయిర్ లైన్స్ ప్రతినిధి తెలిపారు.

8.62 ఏళ్ల వృద్ధుడిని పెళ్లాడిన ప్రిన్సెస్ డయానా మేనకోడలు

ప్రిన్సెస్ డయానా మేనకోడలు లేడి కిట్టీ స్పెన్సర్ (30) 62 ఏళ్ల వృద్ధుడిని వివాహం చేసుకున్నారు.ఈ వ్యవహారం వైరల్ గా మారింది.

9.బ్రిటన్ లో మరో వైరస్

Telugu Alasaka Tsunami, Canada, China, Indians, Latest Nri, Noro Uk, Nri, Nri Te

బ్రిటన్ లో నొరో వైరస్ కలకలం రేపుతోంది.ఇప్పటి వరకు బ్రిటన్ లో 154 కేసులు గుర్తించారు.నోరో కేసులు పెరుగుతుండడంతో బ్రిటన్ ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

10.యూరోపా యాత్రకు లైన్ క్లియర్

అంతరిక్ష పరిశోధనలు సరికొత్త అధ్యాయానికి రంగం సిద్ధమైంది.

గురుగ్రహ ఉపగ్రహం యూరోప పైకి నాసా ప్రయోగించనున్న యురోపా క్లిప్పర్ యూరోప చుట్టూ చక్కర్లు కొట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube