సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ నటులు ఎంతగా కష్టపడి పేరు తెచ్చుకుంటారో ఆ పేరును క్షణాల్లో ఏదో ఒక విషయంలో బయట పెడుతుంటారు తమ కుటుంబసభ్యులు.తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు కూడా అదే పని చేసింది.
ఈ మధ్య ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల కూతుర్లు బాగా ఎదిగి పోతున్నారు.పైగా హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు.
ఇప్పటికే పలువురు సెలబ్రిటీల కూతుర్లు కొన్ని వ్యక్తిగత విషయాలలో హాట్ టాపిక్ గా మారగా ప్రస్తుతం అమీర్ ఖాన్ కూతురు కూడా హాట్ టాపిక్ గా మారింది.
ఈమధ్య అమీర్ ఖాన్ పేరు వార్తల్లో బాగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.
ఇటీవలే తన రెండో భార్యకు విడాకులు ఇచ్చినట్లు ప్రకటించగా మళ్లీ వాళ్లు కలిసి తిరగడంతో ప్రశ్నలు ఎదురవుతున్నాయి.తాజాగా తన కూతురు ఇరా ఖాన్ పట్ల కూడా అమీర్ ఖాన్ కు ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ఇప్పటి వరకు ఇండస్ట్రీ పరిచయం లేని ఇరా ఖాన్ కు తన తండ్రి ద్వారా సెలబ్రిటీ హోదాను అందుకుంది.
ఇక గత కొద్ది రోజుల నుండి ఈ బ్యూటీ కూడా హాట్ టాపిక్ గా మారింది.
గతంలో ఓ అబ్బాయితో లవ్ ట్రాక్ నడిపినట్లు అతనితో కలిసి బాగా రొమాంటిక్ మూమెంట్స్ తో హల్ చల్ చేస్తున్నట్లు తెలిసింది.అంతేకాకుండా తన రిలేషన్ షిప్ గురించి అధికారికంగా కూడా ప్రకటన చేసింది.పైగా తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ ఫోటో షేర్ చేసుకుంది ఇరా ఖాన్.
అందులో ఓ పార్కులో కూర్చొని పైగా తన కాళ్ళమీద తన కుక్క పిల్లను పడుకో బెట్టుకొని కనిపించింది.ఇక ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారగా.తన పక్కనే ఓ వస్తువుని కనిపెట్టారు నెటిజన్లు.అది కూడా బ్లర్ గా కనిపించగా.అది సిగరెట్ బాక్స్ అని పైగా లెటర్ కూడా ఉంది అని అంటున్నారు.ఇక కొందరు ఏ బ్రాండ్ సిగరెట్ తాగుతావ్ అని కామెంట్స్ చేస్తున్నారు.
మరి కొందరు ఆమె ప్యాంటు కూడా వేసుకోలేదని కామెంట్స్ చేయగా.ఇదేం పెంపకం అమీర్ ఖాన్ అని ప్రశ్నిస్తున్నారు.