ఎంపీ రఘురామ, టీవీ5 చైర్మన్ పై ప్రధానికి వైసిపి ఎంపీలు ఫిర్యాదు..

నర్సాపురం పార్లమెంటు సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు, టీవీ 5 చైర్మన్ బి ఆర్ నాయుడు పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రధాని మోడీ కి ఫిర్యాదు చేశారు‌.విజయసాయిరెడ్డి నేతృత్వంలో 15 మంది ఎంపీల బృందం ప్రధానికి ఫిర్యాదు చేశారు.

 Ycp Mps Complaints On Raghurama Krishnam Raju And Tv 5 Chariman To Pm Modi , Ycp-TeluguStop.com

రఘురామకృష్ణంరాజు, బిఆర్ నాయుడు మధ్యాహ్న వాళ్ల లావాదేవీలు జరిగాయని వారిద్దరిమధ్య మిలియన్ యూరోలు బదిలీ అయ్యాయని ఎంపీలు ఆరోపించారు.మనీలాండరింగ్ చట్టాల కింద విచారణ చేపట్టాలని ప్రధాని మోడీ కి విజ్ఞప్తి చేశారు.

ఎంపీ రఘురామ కృష్ణరాజు బి ఆర్ నాయుడు మధ్య చట్టాలను ఉల్లంఘిస్తూ జరిగిన అక్రమ లావాదేవీలువిచారణ గురించి ప్రధానికి విజ్ఞప్తి చేశారు.నిందితులైన కే రఘురామకృష్ణరాజు, బి ఆర్ నాయుడు విదేశాలకు పారిపోకుండా తగు చర్యలు తీసుకోవాలని కస్టడీలోకి తీసుకొని అనుమానస్పద లావాదేవీలు ను వెలికి తీసేలా ఆదేశించాలన్నారు.

Telugu Ap, Br, Fifteen Ycp Mps, Pm Modi, Tv Chariman, Ycp Mps-Political

అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కలిశారు.పోలవరం ప్రాజెక్ట్ గురించి చర్చించారు.పోలవరం ప్రాజెక్టుకు 2017 -18 ధరల ప్రకారం భూసేకరణ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ని కలిపి 55,656,86 కోట్లకు సిడబ్ల్యూసీ,.టిఎసిలు ఆమోదం తెలిపాయని గుర్తు చేశారు.

పోలవరం, ప్రత్యేక హోదా పై వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.  పోలవరం తుది డిపిఆర్ కు ఆమోదం తెలపాలని ఎంపీలు విజ్ఞప్తి చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube