అక్కినేని ఫ్యామిలీకి జయంతికి ఉన్న అనుబంధం ఏంటో మీకు తెలుసా?

దక్షిణాది, ఉత్తరాది సినిమాలలో నటించి నటిగా మంచి పేరును సంపాదించుకున్న జయంతి బాల్యం నుంచే సీనియర్ ఎన్టీఆర్ ను అభిమానించారు.ఈమె అసలు పేరు కమలా కుమారి కావడం గమనార్హం.

 Senior Actress Jayanthi Relation Ship With Actor Anr Family,  40 Movies, Anr Fam-TeluguStop.com

చిన్నతనంలోనే నటనవైపు ఆకర్షితురాలైన జయంతి జెనుగూడు అనే సినిమాతో దర్శకురాలిగా పరిచయమయ్యారు.ఆ తర్వాత జయంతి చందావల్లి తోటలో నటించగా ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించింది.

అయితే జయంతి సినిమాల్లో చేసిన పాత్రలలో ఎక్కువ పాత్రలు హీరోయిన్ పాత్రలు కాగా అక్కినేని నాగేశ్వరరావుకు మాత్రం ఆమె చెల్లెలి పాత్రలో నటించడం గమనార్హం.నాగేశ్వరరావుతో కలిసి ఆమె ఎక్కువ సినిమాల్లో కలిసి నటించడం గమనార్హం.

అక్కినేని నాగేశ్వరరావుకు జోడీగా నటించే అవకాశం మాత్రం జయంతికి రాలేదు.అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ అంటే కూడా ఆమెకు ఎంతో ఇష్టం కావడం గమనార్హం.

Telugu Anr, Indira Gandhi, Jayanthi, Senior Actress, Senior Ntr, Shoban Babu-Mov

ఆ తర్వాత కాలంలో ఈ నటి శోభన్ బాబుతో కలిసి చాలా సినిమాలలో నటించడం గమనార్హం.జయంతి ఇందిరా గాంధీ చేతుల మీదుగా మెడల్ ను అందుకున్నారు.1979 సంవత్సరం వరకు నటిగా జయంతి హవా కొనసాగడం గమనార్హం.జయంతి మంచి సింగర్ కూడా కావడం గమనార్హం.

సరోజినీదేవి నేషనల్ అవార్డును 2017 సంవత్సరంలో జయంతి పొందారు.గతంలో ఒకసారి ఆమె అనారోగ్యం బారిన పడి మృతి చెందినట్టు వార్తలు వచ్చాయి.

Telugu Anr, Indira Gandhi, Jayanthi, Senior Actress, Senior Ntr, Shoban Babu-Mov

ఏ పాత్ర పోషించినా ఆ పాత్రకు వన్నె తెచ్చిన నటిగా జయంతి గుర్తింపును సంపాదించుకున్నారు.కన్నడ రాజ్ కుమార్ తో కలిసి 40కు పైగా సినిమాలలో జయంతి నటించడం గమనార్హం.అయితే జయంతిని నమ్ముకున్న వాళ్లే మోసం చేయడం గమనార్హం.జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం సినిమాలు జయంతి నటనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి.బాలచందర్, విశ్వనాథ్ నటిగా ఆమె సక్సెస్ కావడానికి ఒక కారణమని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube