ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. క్రికెట్ అభిమానులకు పండుగ..

ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచ్ షెడ్యూల్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ఆదివారం ప్రకటించింది.2021 ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన .కరోనా కారణంగా అర్థాంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ యూఏఈ కి తరలించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) సెప్టెంబర్ 19 నుంచి దుబాయిలో తిరిగి ప్రారంభం కానుంది.

 Ipl 2021 Second Schedule In Uae Released By Bcci, Ipl 2021 ,second Schedule ,uae-TeluguStop.com

డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మాజీ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచ్ లు పునఃప్రారంభం కానున్నాయి.అదే నెల 11, 13 తేదీల్లో జరిగే ఎలిమినేటర్, 2వ క్వాలిఫైయర్ మ్యాచ్ లు షార్జా ఆతిథ్య ఇవ్వనుంది.24న రాయల్ చాలెంజర్స్, బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఫస్ట్ మ్యాచ్ జరుగనుంది.షార్జాలో 10 మ్యాచ్ లు  అబుదాబిలో 8 మ్యాచ్ లు  జరగనున్నాయి.ఎప్పటిలాగే మ్యాచ్ షెడ్యూల్ సాయంత్రం 3.30 గంటలకు సెకండ్ మ్యాచ్ 7.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.ఐపీఎల్ లీగ్ తర్వాత యూఏఈ వేదికగా టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లు జరుగనున్నాయి.

ఈ మ్యాచ్ లో అక్టోబర్ 15 నుంచి నవంబర్ 14 వరకు జరుగుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube