కెనడా బాలుడికి అరుదైన వ్యాధి.. ఈ వింత వ్యాధితో ఆందోళన..

మొన్నటి వరకు కరోనాతో భయపడ్డారు.‌ ఇప్పుడు మరో కొత్త వ్యాధితో ప్రజలు భయపడుతున్నారు.

 A Rare Disease For A Canadian Boy  Anxiety With This Strange Disease,rare Diseas-TeluguStop.com

వివరాల్లోకి వెళితే.కెనడాలో పన్నెండేళ్ల బాలుడు ఓ వింత వ్యాధితో బాధపడుతున్నాడు.

నాలుగు మొత్తం పసుపు రంగులోకి మారిపోయింది.రోగనిరోధక వ్యవస్థ కారణంగా ఇలాంటి పరిస్థితి  వచ్చిందని వైద్యులు తేల్చారు.

గొంతు నొప్పి మూత్రం  రంగు మారటం కడుపునొప్పి చర్మం రంగు మారడం వంటి లక్షణాలు ఈ బాలుడు లో కనిపించాయి.మొదటి సమస్యన చూసిన వైద్యులు పచ్చకామెర్లు గా నిర్ధారించారు.

తర్వాత కొన్ని పరీక్షలు చేయగా రక్తహీనత కారణంగా ఈ వైరస్ సోకిందని.కారణంగా ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమవుతాయిని వైద్యులు పేర్కొన్నారు.కామెర్లకు దారితీస్తుందని తెలిపారు. ఎప్స్టెయిన్ బార్ వైరస్ కారణంగా ఇన్ఫెక్షన్ సోకి ఇన్ఫెక్షన్ కారణంగా ఆ బాలుడు ఈ వ్యాధి బారినపడి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు.

చికిత్సలో భాగంగా ఆ బాలుడికి రక్త మార్పిడి చేశారు.ఏడు వారాల అనంతరం అతి వేగంగా కోలుకున్నాడు.

 ఈ వింత వ్యాధి నాలుగు మొత్తం పసుపు రంగు నుంచి  ఆ బాలుడు క్రమంగా సాధారణంగా రంగులోకి వచ్చేసిందని వైద్యులు తెలిపారు.

https://telugustop.com/wp-content/uploads/2021/07/Yellow.jpg

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube