ఈ ఫ్లాష్ లైట్ ప్రపంచంలోనే అత్యంత కాంతి వంతమైనదట.. మీరు చుడండి !

మనం ఫ్లాష్ లైట్స్ చూస్తూనే ఉంటాం.సాధారణ వాహనాలు అన్నిటికి ఫ్లాష్ లైట్స్ ఉంటాయి.

 See How The World's Brightest Flashlight Aka 'beast Of A Beam' Is Created, Beast-TeluguStop.com

వీటిని పగలు వాడకపోయినా నైట్ మాత్రం తప్పనిసరిగా వాడాల్సిందే.మన వాహనానికి ఫ్లాష్ లైట్ ఎంత అవసరమో అందరికి తెలిసిన విషయమే.

ఫ్లాష్ లైట్ లేకుండా రాత్రి సమయంలో వాహనాలు నడిపితే తప్పకుండ ప్రమాదాలు జరుగు తాయి.ఎందుకంటే ఫ్లాష్ లైట్ వల్లనే ఎదురుగా వాహనాలు వస్తున్నాయని తెలుస్తుంది.

అలాగే మన వాహనాలు కూడా వాళ్లకు కనిపిస్తాయి.

అలా ఫ్లాష్ లైట్ ఉపయోగించక పోతే యాక్సిడెంట్ అవ్వడం ఖాయం.

అయితే ఫ్లాష్ లైట్ ఎంత వెలుగు నిస్తుంది.మహా అంటే ఒక 10 నుండి 15 అడుగుల వరకు మాత్రమే లైటింగ్ ఇవ్వగలదు.

కానీ మీరు ఎప్పుడైనా ఇంత ఎక్కువ కాంతి వంతంగా ఉండే ఫ్లాష్ లైట్ చూసారా.చూసి ఉండరు.

ఎందుకంటే ఫ్లాష్ లైట్ ఎప్పుడు అంత బాగా కాంతి వంతంగా ఉండదు.

కానీ ఈ ఫ్లాష్ లైట్ మాత్రం ప్రపంచంలోనే అత్యంత కాంతి వంతమైన ఫ్లాష్ లైట్ అట.దీనికి సంబంధిచిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ వీడియోను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫ్లాష్ లైట్ గురించి అందరికి తెలిసింది.

ఇది ప్రపంచంలోనే ఎక్కువ కాంతి ఇచ్చే ఫ్లాష్ లైట్ అని గిన్నిస్ బుక్ వారు తెలిపారు.

ఈ ఫ్లాష్ లైట్ ను హ్యాక్ స్మిత్ ఇండస్ట్రీస్ వారు తయారు చేసారు.

అంతేకాదు దీనికి ఒక పేరు కూడా పెట్టారు. బీస్ట్ ఆఫ్ ఓ బీమ్ అనే పేరుతొ దీనిని పిలుస్తున్నారు.

ఈ ఫ్లాష్ లైట్ నుండి 5,00,000 లక్షల ల్యూమెన్స్ కాంతి విడుదల అవుతుందని ఆ కంపెనీ వారు తెలిపారు.ఈ కాంతిని మనం డైరెక్ట్ గా చూడలేము.

దీనిని బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుని చూడాల్సిందే.ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube