ఫైనల్ వీడియో: కూల్ డ్రింక్ బాటిల్ మింగేసిన పాము.. చివరికి..?!

సోషల్ మీడియా అనేది ప్రస్తుతం చాలామందికి ఓ అద్భుత ప్రపంచం.అందులో ఎన్నో రకాల వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి.

 Snake Swallows Cool Drink Bottle Viral Video, Snake, Viral Video, Cool Drink Bot-TeluguStop.com

చాలామంది కొన్ని వీడియోను చూసి ఆశ్చర్యపోతుంటారు.మరికొన్ని అయితే భయపడిపోతుంటారు.

ఇందులో బాగా పాపులర్ అవ్వాలనుకునేవారు రకరకాల విచిత్రమైన పనులు చేస్తూ, ఎన్నో రకాల భయానక వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో వదులుతుంటారు.వాటివల్ల చాలా మంది పాపులర్ అవ్వడమే కాదు.

సెలబ్రిటీలు కూడా అయ్యారు.తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కొన్ని రకాలైన వీడియోలు చాలా అందంగా మనసుకు ప్రశాంతంగా ఉంచేవిగా ఉంటాయి.ఇంకొన్నింటిని చూస్తే ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి.

మరికొన్ని వీడియోలు నవ్వును పూయిస్తుంటాయి.ఇంకొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంటాయి.

ఇప్పుడు కూడా ఓ వీడియో అనేది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

సాధారణంగా పాములు అనేవి గుడ్లను తింటాయి.

లేందటే చిన్న చిన్న జంతువులను తింటూ కడుపు నింపుకుంటాయి.తాజాగా ఓ పాము అంతకు మించి చేసింది.

ఆ పాము ఓ పెద్ద కూల్ డ్రింక్ ప్లాస్టిక్ బాటిల్ నే మింగేసింది.ఆ ప్లాస్టిక్ బాటిల్ అరగకపోయే సరికి ఆ పాము తల్లడిల్లిపోయింది.

కూల్ డ్రింక్ బాటిల్ మింగేయడంతో ఆ బాటిల్ ను కక్కేసింది.ప్రస్తుతం పాము కూల్ డ్రింక్ ప్లాస్టిక్ బాటిల్ ను వాంతికి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియో ఇప్పటిది కాకపోయినా.చాలా మంది ఈ వీడియోను లైక్ చేస్తున్నారు.

పాము ప్లాస్టిక్ బాటిల్ ను మింగి కక్కేసే వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగి ఒకరు పోస్ట్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.ప్లాస్టిక్ అనేది మానవ జాతికి ఇబ్బంది కలిగించే విధంగా ఉంది.

ప్రభుత్వ సిబ్బంది పామును పట్టుకుని చివరికి అడవిలోకి విడిచి పెట్టారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ విడియోను మీరు చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube