మంచి రోజులు వచ్చాయ్ ఇంట్రో టీజర్.. మారుతి మార్క్ పక్కా హిట్..!

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ మారుతి డైరక్షన్ లో సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న సినిమా మంచి రోజులు వచ్చాయ్.ఈ సినిమాలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

 Maruthi Manchi Rojulu Vacchai Characters Intro Teaser, Characters, Intro, Latest-TeluguStop.com

చాలా తక్కువ టైం లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో క్యారక్టర్ ఇంట్రో టీజర్ ను రిలీజ్ చేశారు.సినిమా టీజర్ చూస్తే ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.

మారుతి మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుందని చెప్పొచ్చు.

ఫ్యామిలీ మొత్తం చూసే సినిమాలు చేసే మారుతి తన మార్క్ చూపించేలా ఈ సినిమా ఉంది.

ఈమధ్యనే ఏక్ మిని కథ సినిమాతో హిట్ అందుకున్నా సంతోష్ శోభన్ మంచి రోజులు వచ్చాయ్ సినిమాతో నిజంగానే కెరియర్ లో మంచి రోజులు వచ్చేలా చేసుకుంటున్నాడు.యువి కనెక్ట్స్ బ్యానర్ లో ఎస్.కె.ఎన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.ఈ సినిమాను అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు.కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకునేలా ఉన్నాడు సంతోష్ శోభన్.

మారుతి ఈ సినిమాతో పాటుగా గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. గోపీచంద్ తో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కూడా ఎంటర్టైనింగ్ గా రానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube