విశాల్, ఆర్య 'ఎనిమీ' టీజర్ అదిరింది..!

తమిళ హీరోలు విశాల్, ఆర్య కలిసి చేస్తున్న మల్టీస్టారర్ సినిమా ఎనిమీ.ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది.ఈ టీజర్ చూసిన వారవరైనా వావ్ అనక మానరు.విశాల్, ఆర్య ఇద్దరు యాక్షన్ హీరోస్ గా టీజర్ మొత్తం ఫైట్స్ తో అదరగొట్టారు.ప్రకాష్ రాజ్ డైలాగ్ మన శత్రువు అన్ని తెలిసిన మన స్నేహితుడే అనే పంచ్ డైలాగ్ లోనే సినిమా మెయిన్ స్టోరీ ఉందని అనిపిస్తుంది.

 Vishal Arya Enemy Teaser Adurs, Enemy, Anand Shankar, Arya, Mamatha Mohan Das, P-TeluguStop.com

అయితే ఇందులో హీరో ఎవరు విలన్ ఎవరన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశాల్, ఆర్య ఇదివరకు అవన్ ఇవన్ అదే తెలుగులో వాడు వీడుగా రిలీజై సూపర్ హిట్ అందుకుంది.మళ్లీ ఈ కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ ఎనిమీ వస్తుంది.

ఈ సినిమాలో విశాల్, ఆర్య ఇద్దరు తమ లుక్స్ తో అదరగొట్టారు.ఎనిమీ టీజర్ అయితే అదిరిపోయింది.

టీజర్ చూసిన వారెవరైనా సరే సినిమ చూసేందుకు రెడీ అన్నట్టు ఉన్నారు.సినిమాలో మమతా మోహన్ దాస్, మృనాలిని రవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.

సినిమాలో ఎవరు ఎవరికి ఎనిమీ అన్నది సస్పెన్స్ గా ఉంది.టీజర్ లో ఇద్దరు హీరోలు మాత్రం అదరగొట్టేశారని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube