సింహాన్నే గ‌డ‌గ‌డ‌లాడించిన చిన్న జంతువు.. ఏంటో తెలుసా...?

ఒక ముంగీస అడ‌వికి రాజైన సింహాన్ని భ‌య‌పెట్టిన వీడియో వైర‌ల్‌గా మారింది.అదేంటో చూద్దాం.

 Simhanne Is A Small Animal That Has Been Gang-raped Do You Know Something , Lion-TeluguStop.com

పులితో ఆట.సింహంతో వేట ప్రాణాలకే ముప్పు అని మ‌నంద‌రికి తెలిసిన విష‌య‌మే.అడ‌వికి రాజైన సింహం.తన కనుచూపు మేరలో ఏ జంతువు కనిపించినా ఆ జంతువు బ‌లి అయిన‌ట్టే.ఏ జంతువు కనిపించినా త‌ప్ప‌కుండా వేటాడుతుంది.క్షణాల్లో దాన్ని వేటాడి చంపేస్తుంది.

సాధారణ జంతువులు అయితే సింహాన్ని చూసి ఆమడదూరం ప‌ర‌గెడ‌తాయి.సింహాన్ని ద‌గ్గ‌రి నుంచి చూస్తేనే మ‌నం స‌గం చ‌స్తాం.

మ‌న‌కే ఇలాగ ఉంటే జంతువుల సంగ‌తి చెప్పాల్సిన ప‌ని లేదు.సింహం అరుపులు వింటేనే జంతువులు ఎక్క‌డిక‌క్క‌డ పారిపోతాయి.

సింహానికి ఎలాంటి జంతువు క‌న‌బడ్డ దాన్ని మ‌ట్టుబెట్టేదాక విడిచిపెట్ట‌దు.సింహం వెంటాడితే ఎంత పెద్ద జంతువైనా బ‌లి కావాల్సిందే.

అలాంటి సింహాన్ని ఓ ముంగీస ఆట ఆడుకుంది.సింహం ముందు కుప్పిగంతులు వేయడమే కాకుండా భ‌య‌పెట్టింది.ప్ర‌స్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.సింహానికి ఎదురెళ్లడం అంటే ప్రాణాల‌తో చెల‌గాటం ఆడిన‌ట్టే.అలాంటిది ఓ ముంగీస సింహాన్ని గ‌డ‌గ‌డ‌లాడించింది.సింహం మీద‌కే దూకింది.

పైపైకి ఎగురుతూ సింహం మీద దాడి చేసింది.దాంతో సింహం వెన‌క‌డుగులు వేస్తూ వెనక్కి.

వెనక్కి వెళ్తూ భ‌య‌ప‌డింది.ఇక ఆగ‌లేక చివరికి తన పంజాతో ముంగీస తల మీద‌ కొట్టింది.

చిన్న‌పాటి ముంగీస సింహాన్ని భ‌య‌పెట్టిన వీడియో అంద‌రిని ఆక‌ట్టుకుంటోంది.ఈ వీడియోను ‘African Animals’ అనే ఖాతా ట్విట్టర్‌లో షేర్ చేశారు.

దాంతో క్షణాల్లో ఈ ఫన్నీ వీడియో వైరల్ అయింది.దాదాపుగా 45 వేలకు పైగా వ్యూస్ వ‌చ్చాయి.

అంతేకాకుండా వెయ్యి లైకులు సంపాదించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube